×

ఆమె (ఆశ్చర్యంతో) అన్నది: "నా దౌర్భాగ్యం! నాకిప్పుడు బిడ్డ పుడతాడా? నేను ముసలిదానిని మరియు నా 11:72 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:72) ayat 72 in Telugu

11:72 Surah Hud ayat 72 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 72 - هُود - Page - Juz 12

﴿قَالَتۡ يَٰوَيۡلَتَىٰٓ ءَأَلِدُ وَأَنَا۠ عَجُوزٞ وَهَٰذَا بَعۡلِي شَيۡخًاۖ إِنَّ هَٰذَا لَشَيۡءٌ عَجِيبٞ ﴾
[هُود: 72]

ఆమె (ఆశ్చర్యంతో) అన్నది: "నా దౌర్భాగ్యం! నాకిప్పుడు బిడ్డ పుడతాడా? నేను ముసలిదానిని మరియు నా ఈ భర్త కూడా వృద్ధుడు. (అలా అయితే) నిశ్చయంగా, ఇది చాలా విచిత్రమైన విషయమే

❮ Previous Next ❯

ترجمة: قالت ياويلتى أألد وأنا عجوز وهذا بعلي شيخا إن هذا لشيء عجيب, باللغة التيلجو

﴿قالت ياويلتى أألد وأنا عجوز وهذا بعلي شيخا إن هذا لشيء عجيب﴾ [هُود: 72]

Abdul Raheem Mohammad Moulana
ame (ascaryanto) annadi: "Na daurbhagyam! Nakippudu bidda pudatada? Nenu musalidanini mariyu na i bharta kuda vrd'dhudu. (Ala ayite) niscayanga, idi cala vicitramaina visayame
Abdul Raheem Mohammad Moulana
āme (āścaryantō) annadi: "Nā daurbhāgyaṁ! Nākippuḍu biḍḍa puḍatāḍā? Nēnu musalidānini mariyu nā ī bharta kūḍā vr̥d'dhuḍu. (Alā ayitē) niścayaṅgā, idi cālā vicitramaina viṣayamē
Muhammad Aziz Ur Rehman
“అయ్యో! నా దౌర్భాగ్యం! నేను ముసలిదాన్ని. నా భర్త కూడా వృద్ధుడే. అయినా నాకు సంతానం కలుగుతుందా? ఇదేదో వింతగా ఉందే!” అని ఆమె అన్నది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek