×

మరియు ఒకవేళ మేము వారి శిక్షను ఒక నిర్ణీత కాలం వరకు ఆపి ఉంచితే, వారు 11:8 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:8) ayat 8 in Telugu

11:8 Surah Hud ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 8 - هُود - Page - Juz 12

﴿وَلَئِنۡ أَخَّرۡنَا عَنۡهُمُ ٱلۡعَذَابَ إِلَىٰٓ أُمَّةٖ مَّعۡدُودَةٖ لَّيَقُولُنَّ مَا يَحۡبِسُهُۥٓۗ أَلَا يَوۡمَ يَأۡتِيهِمۡ لَيۡسَ مَصۡرُوفًا عَنۡهُمۡ وَحَاقَ بِهِم مَّا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ ﴾
[هُود: 8]

మరియు ఒకవేళ మేము వారి శిక్షను ఒక నిర్ణీత కాలం వరకు ఆపి ఉంచితే, వారు తప్పకుండా అంటారు: "దానిని ఆపుతున్నది ఏమిటీ?" వాస్తవానికి అది వచ్చిన రోజు, దానిని వారి నుండి తొలగించగల వారెవ్వరూ ఉండరు. మరియు వారు ఎగతాళి చేస్తూ ఉన్నదే, వారిని క్రమ్ముకుంటుంది

❮ Previous Next ❯

ترجمة: ولئن أخرنا عنهم العذاب إلى أمة معدودة ليقولن ما يحبسه ألا يوم, باللغة التيلجو

﴿ولئن أخرنا عنهم العذاب إلى أمة معدودة ليقولن ما يحبسه ألا يوم﴾ [هُود: 8]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela memu vari siksanu oka nirnita kalam varaku api uncite, varu tappakunda antaru: "Danini aputunnadi emiti?" Vastavaniki adi vaccina roju, danini vari nundi tolagincagala varevvaru undaru. Mariyu varu egatali cestu unnade, varini kram'mukuntundi
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa mēmu vāri śikṣanu oka nirṇīta kālaṁ varaku āpi un̄citē, vāru tappakuṇḍā aṇṭāru: "Dānini āputunnadi ēmiṭī?" Vāstavāniki adi vaccina rōju, dānini vāri nuṇḍi tolagin̄cagala vārevvarū uṇḍaru. Mariyu vāru egatāḷi cēstū unnadē, vārini kram'mukuṇṭundi
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ మేము వారికి పడే శిక్షను కొంత వ్యవధి వరకు వాయిదా వేస్తే, “ఆ శిక్ష పడకుండా అడ్డుకుంటున్న వస్తువు ఏది?” అంటారు. వినండి! అది వచ్చిపడిన రోజువారి నుంచి అది తొలగిపోవటం అనేది జరగదు. దేని గురించి వారు పరిహసించేవారో అదే వారిని చుట్టుముడుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek