×

మరియు ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాడు. మరియు ఆయన 11:7 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:7) ayat 7 in Telugu

11:7 Surah Hud ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 7 - هُود - Page - Juz 12

﴿وَهُوَ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ فِي سِتَّةِ أَيَّامٖ وَكَانَ عَرۡشُهُۥ عَلَى ٱلۡمَآءِ لِيَبۡلُوَكُمۡ أَيُّكُمۡ أَحۡسَنُ عَمَلٗاۗ وَلَئِن قُلۡتَ إِنَّكُم مَّبۡعُوثُونَ مِنۢ بَعۡدِ ٱلۡمَوۡتِ لَيَقُولَنَّ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِنۡ هَٰذَآ إِلَّا سِحۡرٞ مُّبِينٞ ﴾
[هُود: 7]

మరియు ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాడు. మరియు ఆయన సింహాసనం (అర్ష్) నీటి మీద ఉండెను. మీలో మంచిపనులు చేసేవాడు ఎవడో పరీక్షించటానికి (ఆయన ఇదంతా సృష్టించాడు). నీవు వారితో: "నిశ్చయంగా, మీరు మరణించిన తరువాత మరల లేపబడతారు." అని అన్నప్పుడు, సత్యతిరస్కారులు తప్పక అంటారు: "ఇది ఒక స్పష్టమైన మాయాజాలం మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: وهو الذي خلق السموات والأرض في ستة أيام وكان عرشه على الماء, باللغة التيلجو

﴿وهو الذي خلق السموات والأرض في ستة أيام وكان عرشه على الماء﴾ [هُود: 7]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayane akasalanu mariyu bhumini aru dinamulalo (ayyam lalo) srstincadu. Mariyu ayana sinhasanam (ars) niti mida undenu. Milo mancipanulu cesevadu evado pariksincataniki (ayana idanta srstincadu). Nivu varito: "Niscayanga, miru maranincina taruvata marala lepabadataru." Ani annappudu, satyatiraskarulu tappaka antaru: "Idi oka spastamaina mayajalam matrame
Abdul Raheem Mohammad Moulana
mariyu āyanē ākāśālanu mariyu bhūmini āru dinamulalō (ayyām lalō) sr̥ṣṭin̄cāḍu. Mariyu āyana sinhāsanaṁ (arṣ) nīṭi mīda uṇḍenu. Mīlō man̄cipanulu cēsēvāḍu evaḍō parīkṣin̄caṭāniki (āyana idantā sr̥ṣṭin̄cāḍu). Nīvu vāritō: "Niścayaṅgā, mīru maraṇin̄cina taruvāta marala lēpabaḍatāru." Ani annappuḍu, satyatiraskārulu tappaka aṇṭāru: "Idi oka spaṣṭamaina māyājālaṁ mātramē
Muhammad Aziz Ur Rehman
మీలో మంచి పనులు చేసే వారెవరూ పరీక్షించే నిమిత్తం ఆయన ఆరు రోజులలో ఆకాశాలనూ, భూమినీ సృష్టించాడు. (అంతకుముందు) ఆయన సింహాసనం (అర్ష్‌) నీటిపై ఉండేది. “మీరు చనిపోయిన తరువాత మళ్లీలేపబడతారు” అని నువ్వు వారికి చెప్పావంటే, “ఇది పచ్చి ఇంద్రజాలం తప్ప మరొకటి కాదు” అని అవిశ్వాసులు తప్పకుండా సమాధానమిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek