Quran with Telugu translation - Surah Hud ayat 80 - هُود - Page - Juz 12
﴿قَالَ لَوۡ أَنَّ لِي بِكُمۡ قُوَّةً أَوۡ ءَاوِيٓ إِلَىٰ رُكۡنٖ شَدِيدٖ ﴾
[هُود: 80]
﴿قال لو أن لي بكم قوة أو آوي إلى ركن شديد﴾ [هُود: 80]
Abdul Raheem Mohammad Moulana atanu (lut) annadu: "Mim'malni edurkone balam nakunte, leka saranu pondataniki patisthamaina adharamaina undi unte enta bagundedi |
Abdul Raheem Mohammad Moulana atanu (lūt) annāḍu: "Mim'malni edurkonē balaṁ nākuṇṭē, lēka śaraṇu pondaṭāniki paṭiṣṭhamaina ādhāramainā uṇḍi uṇṭē enta bāguṇḍēdi |
Muhammad Aziz Ur Rehman “(అయ్యో!) మిమ్మల్ని ప్రతిఘటించే బలం నాకుంటే ఎంత బావుండేది! లేదా నేను ఆశ్రయం పొందటానికి ఏదైనా దృఢమైన ఆధారం ఉంటే ఎంత బావుండేది!” అని లూత్ అన్నాడు |