×

మరియు ఓ నా జాతి ప్రజలారా! నాతో ఉన్న భేదాభిప్రాయం మిమ్మల్ని నూహ్ జాతి వారిపై, 11:89 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:89) ayat 89 in Telugu

11:89 Surah Hud ayat 89 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 89 - هُود - Page - Juz 12

﴿وَيَٰقَوۡمِ لَا يَجۡرِمَنَّكُمۡ شِقَاقِيٓ أَن يُصِيبَكُم مِّثۡلُ مَآ أَصَابَ قَوۡمَ نُوحٍ أَوۡ قَوۡمَ هُودٍ أَوۡ قَوۡمَ صَٰلِحٖۚ وَمَا قَوۡمُ لُوطٖ مِّنكُم بِبَعِيدٖ ﴾
[هُود: 89]

మరియు ఓ నా జాతి ప్రజలారా! నాతో ఉన్న భేదాభిప్రాయం మిమ్మల్ని నూహ్ జాతి వారిపై, హూద్ జాతి వారిపై లేక సాలిహ్ జాతి వారిపై పడినటువంటి శిక్షకు గురి చేయకూడదు సుమా! మరియు లూత్ జాతివారు మీకు ఎంతో దూరం వారు కారు కదా

❮ Previous Next ❯

ترجمة: وياقوم لا يجرمنكم شقاقي أن يصيبكم مثل ما أصاب قوم نوح أو, باللغة التيلجو

﴿وياقوم لا يجرمنكم شقاقي أن يصيبكم مثل ما أصاب قوم نوح أو﴾ [هُود: 89]

Abdul Raheem Mohammad Moulana
mariyu o na jati prajalara! Nato unna bhedabhiprayam mim'malni nuh jati varipai, hud jati varipai leka salih jati varipai padinatuvanti siksaku guri ceyakudadu suma! Mariyu lut jativaru miku ento duram varu karu kada
Abdul Raheem Mohammad Moulana
mariyu ō nā jāti prajalārā! Nātō unna bhēdābhiprāyaṁ mim'malni nūh jāti vāripai, hūd jāti vāripai lēka sālih jāti vāripai paḍinaṭuvaṇṭi śikṣaku guri cēyakūḍadu sumā! Mariyu lūt jātivāru mīku entō dūraṁ vāru kāru kadā
Muhammad Aziz Ur Rehman
“ఓ నా జాతివారలారా! నాకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న మీ మొండి వైఖరి నూహ్‌ జాతిపై, హూద్‌ జాతిపై, సాలెహ్‌ జాతిపై వచ్చిపడిన శిక్షల్లాంటి శిక్షలకే మిమ్మల్ని కూడా పాత్రులుగా చేస్తుందేమో (జాగ్రత్త!) ఇక లూతు జాతి వారైతే మీకు ఎంతో దూరాన కూడా లేరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek