×

అప్పుడు అతను (షుఐబ్) అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఏమీ? మీరు చూశారా (ఆలోచించారా) 11:88 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:88) ayat 88 in Telugu

11:88 Surah Hud ayat 88 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 88 - هُود - Page - Juz 12

﴿قَالَ يَٰقَوۡمِ أَرَءَيۡتُمۡ إِن كُنتُ عَلَىٰ بَيِّنَةٖ مِّن رَّبِّي وَرَزَقَنِي مِنۡهُ رِزۡقًا حَسَنٗاۚ وَمَآ أُرِيدُ أَنۡ أُخَالِفَكُمۡ إِلَىٰ مَآ أَنۡهَىٰكُمۡ عَنۡهُۚ إِنۡ أُرِيدُ إِلَّا ٱلۡإِصۡلَٰحَ مَا ٱسۡتَطَعۡتُۚ وَمَا تَوۡفِيقِيٓ إِلَّا بِٱللَّهِۚ عَلَيۡهِ تَوَكَّلۡتُ وَإِلَيۡهِ أُنِيبُ ﴾
[هُود: 88]

అప్పుడు అతను (షుఐబ్) అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఏమీ? మీరు చూశారా (ఆలోచించారా) ? ఒకవేళ నేను నా ప్రభువు తరపు నుండి స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉండి మరియు ఆయన నాకు తన తరఫు నుండి మంచి జీవనోపాధిని కూడా ప్రసాదించినపుడు (నేను ఇలా కాకుండా మరేమి అనగలను)? నేను మిమ్మల్ని నిషేధించిన దానికి వ్యతిరేకంగా చేయ దలచుకోలేదు. నేను మాత్రం మిమ్మల్ని నా శక్తి మేరకు సంస్కరించ దలచుకున్నాను. నా కార్యసిద్ధి కేవలం అల్లాహ్ పైననే ఆధారపడి వుంది. నేను ఆయననే నమ్ముకున్నాను మరియు నేను ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలుతాను

❮ Previous Next ❯

ترجمة: قال ياقوم أرأيتم إن كنت على بينة من ربي ورزقني منه رزقا, باللغة التيلجو

﴿قال ياقوم أرأيتم إن كنت على بينة من ربي ورزقني منه رزقا﴾ [هُود: 88]

Abdul Raheem Mohammad Moulana
Appudu atanu (su'aib) annadu: "O na jati prajalara! Emi? Miru cusara (alocincara)? Okavela nenu na prabhuvu tarapu nundi spastamaina nidarsananni kaligi undi mariyu ayana naku tana taraphu nundi manci jivanopadhini kuda prasadincinapudu (nenu ila kakunda maremi anagalanu)? Nenu mim'malni nisedhincina daniki vyatirekanga ceya dalacukoledu. Nenu matram mim'malni na sakti meraku sanskarinca dalacukunnanu. Na karyasid'dhi kevalam allah painane adharapadi vundi. Nenu ayanane nam'mukunnanu mariyu nenu ayana vaipunake pascattapanto maralutanu
Abdul Raheem Mohammad Moulana
Appuḍu atanu (ṣu'aib) annāḍu: "Ō nā jāti prajalārā! Ēmī? Mīru cūśārā (ālōcin̄cārā)? Okavēḷa nēnu nā prabhuvu tarapu nuṇḍi spaṣṭamaina nidarśanānni kaligi uṇḍi mariyu āyana nāku tana taraphu nuṇḍi man̄ci jīvanōpādhini kūḍā prasādin̄cinapuḍu (nēnu ilā kākuṇḍā marēmi anagalanu)? Nēnu mim'malni niṣēdhin̄cina dāniki vyatirēkaṅgā cēya dalacukōlēdu. Nēnu mātraṁ mim'malni nā śakti mēraku sanskarin̄ca dalacukunnānu. Nā kāryasid'dhi kēvalaṁ allāh painanē ādhārapaḍi vundi. Nēnu āyananē nam'mukunnānu mariyu nēnu āyana vaipunakē paścāttāpantō maralutānu
Muhammad Aziz Ur Rehman
దానికి షుఐబు ఇలా సమాధానమిచ్చాడు : “ఓ నా జాతిసోదరులారా! చూడండి, నేను నా ప్రభువు వద్ద నుంచి ఒక స్పష్టమైన నిదర్శనాన్ని పొంది ఉన్నాను. ఆయన నాకు తన వద్ద నుండి అత్యుత్తమమైన ఉపాధిని ప్రసాదించాడు.(అలాంటప్పుడు నేను అక్రమార్జనకు పాల్పడగలనా?) ఏవిషయాలను మానుకోమని మిమ్మల్ని గట్టిగా చెబుతున్నానో వాటి వైపుకు నేను స్వయంగా మొగ్గిపోయే ఉద్దేశం నాకు లేనే లేదు. శాయశక్తులా దిద్దుబాటుచేయాలన్నదే నా ఉద్దేశం. నా ఈ సద్వర్తన అంతా దైవసహాయం పైనే ఆధారపడి ఉంది. నేను ఆయన్నే నమ్ముకున్నాను. ఆయన వైపుకే మరలుతున్నాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek