×

మరియు మీరు మీ ప్రభువు క్షమాభిక్షను కోరుకోండి. మరియు ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. నిశ్చయంగా, 11:90 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:90) ayat 90 in Telugu

11:90 Surah Hud ayat 90 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 90 - هُود - Page - Juz 12

﴿وَٱسۡتَغۡفِرُواْ رَبَّكُمۡ ثُمَّ تُوبُوٓاْ إِلَيۡهِۚ إِنَّ رَبِّي رَحِيمٞ وَدُودٞ ﴾
[هُود: 90]

మరియు మీరు మీ ప్రభువు క్షమాభిక్షను కోరుకోండి. మరియు ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. నిశ్చయంగా, నా ప్రభువు అపార కరుణా ప్రదాత, వాత్సల్యుడు

❮ Previous Next ❯

ترجمة: واستغفروا ربكم ثم توبوا إليه إن ربي رحيم ودود, باللغة التيلجو

﴿واستغفروا ربكم ثم توبوا إليه إن ربي رحيم ودود﴾ [هُود: 90]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru mi prabhuvu ksamabhiksanu korukondi. Mariyu ayana vaipunaku pascattapanto maralandi. Niscayanga, na prabhuvu apara karuna pradata, vatsalyudu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru mī prabhuvu kṣamābhikṣanu kōrukōṇḍi. Mariyu āyana vaipunaku paścāttāpantō maralaṇḍi. Niścayaṅgā, nā prabhuvu apāra karuṇā pradāta, vātsalyuḍu
Muhammad Aziz Ur Rehman
“మీరు క్షమాపణ కోసం మీ ప్రభువును వేడుకోండి. మరి ఆయన వైపుకే మరలండి. నిశ్చయంగా నా ప్రభువు అమిత దయామయుడు, అపారప్రేమమయుడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek