Quran with Telugu translation - Surah Hud ayat 91 - هُود - Page - Juz 12
﴿قَالُواْ يَٰشُعَيۡبُ مَا نَفۡقَهُ كَثِيرٗا مِّمَّا تَقُولُ وَإِنَّا لَنَرَىٰكَ فِينَا ضَعِيفٗاۖ وَلَوۡلَا رَهۡطُكَ لَرَجَمۡنَٰكَۖ وَمَآ أَنتَ عَلَيۡنَا بِعَزِيزٖ ﴾
[هُود: 91]
﴿قالوا ياشعيب ما نفقه كثيرا مما تقول وإنا لنراك فينا ضعيفا ولولا﴾ [هُود: 91]
Abdul Raheem Mohammad Moulana varannaru: "O su'aib! Nivu ceppe matalu cala varaku memu grahinca leka potunnamu. Mariyu niscayanga, nivu malo balahinudiviga pariganinca badutunnavu. Mariyu ni kutumbam vare ganaka lekunte! Memu niscayanga, ninnu rallu ruvvi campevaram. Mariyu nivu ma kante sakti salivi kavu |
Abdul Raheem Mohammad Moulana vārannāru: "Ō ṣu'aib! Nīvu ceppē māṭalu cālā varaku mēmu grahin̄ca lēka pōtunnāmu. Mariyu niścayaṅgā, nīvu mālō balahīnuḍivigā parigaṇin̄ca baḍutunnāvu. Mariyu nī kuṭumbaṁ vārē ganaka lēkuṇṭē! Mēmu niścayaṅgā, ninnu rāḷḷu ruvvi campēvāraṁ. Mariyu nīvu mā kaṇṭē śakti śālivi kāvu |
Muhammad Aziz Ur Rehman “ఓ షుఐబ్! నువ్వు చెప్పే వాటిలో చాలా విషయాలు మాకు అర్థం కావటం లేదు. మేము నిన్ను మా మధ్య ఎంతో బలహీనునిగా చూస్తున్నాము. నీ వంశస్థులే లేకపోతే ఈ పాటికి నీపై రాళ్ళు రువ్వి ఉండేవాళ్ళం. మా దృష్టిలో నువ్వు ఘనాపాటివి ఏమీకావు” అని వాళ్ళు చెప్పారు |