×

అతను అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఏమీ? నా కుటుంబం మీకు అల్లాహ్ కంటే 11:92 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:92) ayat 92 in Telugu

11:92 Surah Hud ayat 92 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 92 - هُود - Page - Juz 12

﴿قَالَ يَٰقَوۡمِ أَرَهۡطِيٓ أَعَزُّ عَلَيۡكُم مِّنَ ٱللَّهِ وَٱتَّخَذۡتُمُوهُ وَرَآءَكُمۡ ظِهۡرِيًّاۖ إِنَّ رَبِّي بِمَا تَعۡمَلُونَ مُحِيطٞ ﴾
[هُود: 92]

అతను అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఏమీ? నా కుటుంబం మీకు అల్లాహ్ కంటే ఎక్కువ గౌరవనీయమైనదా? మరియు మీరు ఆయన (అల్లాహ్) ను మీ వీపుల వెనుకకు నెట్టుతారా? నిశ్చయంగా, నా ప్రభువు మీరు చేసే పనులను ఆవరించి ఉన్నాడు

❮ Previous Next ❯

ترجمة: قال ياقوم أرهطي أعز عليكم من الله واتخذتموه وراءكم ظهريا إن ربي, باللغة التيلجو

﴿قال ياقوم أرهطي أعز عليكم من الله واتخذتموه وراءكم ظهريا إن ربي﴾ [هُود: 92]

Abdul Raheem Mohammad Moulana
atanu annadu: "O na jati prajalara! Emi? Na kutumbam miku allah kante ekkuva gauravaniyamainada? Mariyu miru ayana (allah) nu mi vipula venukaku nettutara? Niscayanga, na prabhuvu miru cese panulanu avarinci unnadu
Abdul Raheem Mohammad Moulana
atanu annāḍu: "Ō nā jāti prajalārā! Ēmī? Nā kuṭumbaṁ mīku allāh kaṇṭē ekkuva gauravanīyamainadā? Mariyu mīru āyana (allāh) nu mī vīpula venukaku neṭṭutārā? Niścayaṅgā, nā prabhuvu mīru cēsē panulanu āvarin̄ci unnāḍu
Muhammad Aziz Ur Rehman
దానికి అతను ఇలా అన్నాడు: “ఓ నా జాతివారలారా! మీ దృష్టిలో నా వంశస్థులు అల్లాహ్‌ కన్నా ఎక్కువ గౌరవనీయులా?! తత్కారణంగానే మీరు ఆయన్ని వెనక్కి నెట్టేశారా? నిశ్చయంగా నా ప్రభువు మీ కార్యకలాపాలన్నింటినీ పరివేష్ఠించి ఉన్నాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek