×

మరియు ఓ నా జాతి ప్రజలారా! మీ శక్తి మేరకు మీరు చేసేది చేయండి, నిశ్చయంగా, 11:93 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:93) ayat 93 in Telugu

11:93 Surah Hud ayat 93 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 93 - هُود - Page - Juz 12

﴿وَيَٰقَوۡمِ ٱعۡمَلُواْ عَلَىٰ مَكَانَتِكُمۡ إِنِّي عَٰمِلٞۖ سَوۡفَ تَعۡلَمُونَ مَن يَأۡتِيهِ عَذَابٞ يُخۡزِيهِ وَمَنۡ هُوَ كَٰذِبٞۖ وَٱرۡتَقِبُوٓاْ إِنِّي مَعَكُمۡ رَقِيبٞ ﴾
[هُود: 93]

మరియు ఓ నా జాతి ప్రజలారా! మీ శక్తి మేరకు మీరు చేసేది చేయండి, నిశ్చయంగా, (నా శక్తి మేరకు) నేను కూడా చేస్తాను. అవమాన కరమైన శిక్ష ఎవరికి పడుతుందో అసత్యవాది ఎవడో మీరు మున్ముందు తెలుసుకోగలరు. మరియు మీరు నిరీక్షించండి, నిశ్చయంగా, మీతో బాటు నేను కూడా నిరీక్షిస్తాను

❮ Previous Next ❯

ترجمة: وياقوم اعملوا على مكانتكم إني عامل سوف تعلمون من يأتيه عذاب يخزيه, باللغة التيلجو

﴿وياقوم اعملوا على مكانتكم إني عامل سوف تعلمون من يأتيه عذاب يخزيه﴾ [هُود: 93]

Abdul Raheem Mohammad Moulana
Mariyu o na jati prajalara! Mi sakti meraku miru cesedi ceyandi, niscayanga, (na sakti meraku) nenu kuda cestanu. Avamana karamaina siksa evariki padutundo asatyavadi evado miru munmundu telusukogalaru. Mariyu miru niriksincandi, niscayanga, mito batu nenu kuda niriksistanu
Abdul Raheem Mohammad Moulana
Mariyu ō nā jāti prajalārā! Mī śakti mēraku mīru cēsēdi cēyaṇḍi, niścayaṅgā, (nā śakti mēraku) nēnu kūḍā cēstānu. Avamāna karamaina śikṣa evariki paḍutundō asatyavādi evaḍō mīru munmundu telusukōgalaru. Mariyu mīru nirīkṣin̄caṇḍi, niścayaṅgā, mītō bāṭu nēnu kūḍā nirīkṣistānu
Muhammad Aziz Ur Rehman
(షుఐబ్‌ ఇంకా ఇలా అన్నాడు:) “ఓ నా జాతిసోదరులారా! మీరు మీ స్థానాలలో మీ పనులు చేస్తూ ఉండండి. నేనూ నా పని చేసుకుంటాను. పరాభవానికి లోను చేసే శిక్ష ఎవరికి పడుతుందో, అసత్యవాది ఎవరో అతిత్వరలోనే మీకు తెలిసిపోతుంది. మీరూ ఎదురు చూడండి, మీతో పాటు నేనూ ఎదురుచూస్తాను.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek