×

వారక్కడ ఎన్నడూ నివసించనే లేదన్నట్లుగా! ఈ విధంగా సమూద్ జాతివారు లేకుండా పోయినట్లు, మద్ యన్ 11:95 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:95) ayat 95 in Telugu

11:95 Surah Hud ayat 95 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 95 - هُود - Page - Juz 12

﴿كَأَن لَّمۡ يَغۡنَوۡاْ فِيهَآۗ أَلَا بُعۡدٗا لِّمَدۡيَنَ كَمَا بَعِدَتۡ ثَمُودُ ﴾
[هُود: 95]

వారక్కడ ఎన్నడూ నివసించనే లేదన్నట్లుగా! ఈ విధంగా సమూద్ జాతివారు లేకుండా పోయినట్లు, మద్ యన్ జాతివారు కూడా లేకుండా (నశించి) పోయారు

❮ Previous Next ❯

ترجمة: كأن لم يغنوا فيها ألا بعدا لمدين كما بعدت ثمود, باللغة التيلجو

﴿كأن لم يغنوا فيها ألا بعدا لمدين كما بعدت ثمود﴾ [هُود: 95]

Abdul Raheem Mohammad Moulana
varakkada ennadu nivasincane ledannatluga! I vidhanga samud jativaru lekunda poyinatlu, mad yan jativaru kuda lekunda (nasinci) poyaru
Abdul Raheem Mohammad Moulana
vārakkaḍa ennaḍū nivasin̄canē lēdannaṭlugā! Ī vidhaṅgā samūd jātivāru lēkuṇḍā pōyinaṭlu, mad yan jātivāru kūḍā lēkuṇḍā (naśin̄ci) pōyāru
Muhammad Aziz Ur Rehman
అసలు వారక్కడ ఎప్పుడూ నివసించనే లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. వినండి! సమూదు వారు దూరం చేయబడినట్లే మద్‌యను వారు కూడా (దైవ కారుణ్యానికి) దూరం అవుదురుగాక
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek