Quran with Telugu translation - Surah Hud ayat 94 - هُود - Page - Juz 12
﴿وَلَمَّا جَآءَ أَمۡرُنَا نَجَّيۡنَا شُعَيۡبٗا وَٱلَّذِينَ ءَامَنُواْ مَعَهُۥ بِرَحۡمَةٖ مِّنَّا وَأَخَذَتِ ٱلَّذِينَ ظَلَمُواْ ٱلصَّيۡحَةُ فَأَصۡبَحُواْ فِي دِيَٰرِهِمۡ جَٰثِمِينَ ﴾
[هُود: 94]
﴿ولما جاء أمرنا نجينا شعيبا والذين آمنوا معه برحمة منا وأخذت الذين﴾ [هُود: 94]
Abdul Raheem Mohammad Moulana civaraku ma adesam vaccinappudu, memu su'aib nu mariyu atanito patu visvasincina varini ma karunyanto raksincamu. Mariyu durmargulaina varipai oka tivramaina arupu (dhvani) virucuku padindi. Kabatti varu tama indlalone calanam lekunda (cacci) padipoyaru |
Abdul Raheem Mohammad Moulana civaraku mā ādēśaṁ vaccinappuḍu, mēmu ṣu'aib nu mariyu atanitō pāṭu viśvasin̄cina vārini mā kāruṇyantō rakṣin̄cāmu. Mariyu durmārgulaina vāripai oka tīvramaina arupu (dhvani) virucuku paḍindi. Kābaṭṭi vāru tama iṇḍlalōnē calanaṁ lēkuṇḍā (cacci) paḍipōyāru |
Muhammad Aziz Ur Rehman మరి మా ఉత్తర్వు (శిక్ష) వచ్చేసినప్పుడు, మేము షుఐబును, అతని వెంటనున్న విశ్వాసులను మా ప్రత్యేక కటాక్షంతో కాపాడాము. దుర్మార్గానికి ఒడిగట్టిన వారిని మాత్రం భయంకరమైన శబ్దం కబళించింది. దాంతో వారు తమ ఇంట్లో బోర్లా పడి పడినట్లే ఉండిపోయారు |