Quran with Telugu translation - Surah Hud ayat 97 - هُود - Page - Juz 12
﴿إِلَىٰ فِرۡعَوۡنَ وَمَلَإِيْهِۦ فَٱتَّبَعُوٓاْ أَمۡرَ فِرۡعَوۡنَۖ وَمَآ أَمۡرُ فِرۡعَوۡنَ بِرَشِيدٖ ﴾
[هُود: 97]
﴿إلى فرعون وملئه فاتبعوا أمر فرعون وما أمر فرعون برشيد﴾ [هُود: 97]
Abdul Raheem Mohammad Moulana phir'aun mariyu atani nayakula vaddaku! Kani varu phir'aun ajnalane anusarincaru. Mariyu phir'aun ajna sarainadi kadu |
Abdul Raheem Mohammad Moulana phir'aun mariyu atani nāyakula vaddaku! Kānī vāru phir'aun ājñalanē anusarin̄cāru. Mariyu phir'aun ājña sarainadi kādu |
Muhammad Aziz Ur Rehman ఫిరౌను వద్దకు, అతని సర్దారుల వద్దకు పంపాము. అయినప్పటికీ వారు ఫిరౌను ఆదేశాలనే అనుసరించారు. మరి (చూడబోతే) ఫిరౌను ఆదేశాలలో ఏ ఒక్కటీ సరియైనది కాదు |