×

మరియు వారు ఈ లోకంలో శాపంతో వెంబడించబడ్డారు మరియు పునరుత్థాన దినమున కూడా (బహిష్కరించబడతారు). ఎంత 11:99 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:99) ayat 99 in Telugu

11:99 Surah Hud ayat 99 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 99 - هُود - Page - Juz 12

﴿وَأُتۡبِعُواْ فِي هَٰذِهِۦ لَعۡنَةٗ وَيَوۡمَ ٱلۡقِيَٰمَةِۚ بِئۡسَ ٱلرِّفۡدُ ٱلۡمَرۡفُودُ ﴾
[هُود: 99]

మరియు వారు ఈ లోకంలో శాపంతో వెంబడించబడ్డారు మరియు పునరుత్థాన దినమున కూడా (బహిష్కరించబడతారు). ఎంత చెడ్డ బహుమానం (వారికి) బహూకరించ బడుతుంది

❮ Previous Next ❯

ترجمة: وأتبعوا في هذه لعنة ويوم القيامة بئس الرفد المرفود, باللغة التيلجو

﴿وأتبعوا في هذه لعنة ويوم القيامة بئس الرفد المرفود﴾ [هُود: 99]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu i lokanlo sapanto vembadincabaddaru mariyu punarut'thana dinamuna kuda (bahiskarincabadataru). Enta cedda bahumanam (variki) bahukarinca badutundi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru ī lōkanlō śāpantō vembaḍin̄cabaḍḍāru mariyu punarut'thāna dinamuna kūḍā (bahiṣkarin̄cabaḍatāru). Enta ceḍḍa bahumānaṁ (vāriki) bahūkarin̄ca baḍutundi
Muhammad Aziz Ur Rehman
ఇహలోకంలోనూ వారికి శాపం అంటగట్టబడింది. ప్రళయదినాన కూడా అది వారిని వెంబడిస్తుంది. వారికి ఇవ్వబడిన బహుమతి బహుచెడ్డది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek