×

ఇవి కొన్ని (ప్రాచీన) పట్టణాల గాథలు వీటిని మేము నీకు వినిపిస్తున్నాము. వాటిలో కొన్ని నిలిచి 11:100 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:100) ayat 100 in Telugu

11:100 Surah Hud ayat 100 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 100 - هُود - Page - Juz 12

﴿ذَٰلِكَ مِنۡ أَنۢبَآءِ ٱلۡقُرَىٰ نَقُصُّهُۥ عَلَيۡكَۖ مِنۡهَا قَآئِمٞ وَحَصِيدٞ ﴾
[هُود: 100]

ఇవి కొన్ని (ప్రాచీన) పట్టణాల గాథలు వీటిని మేము నీకు వినిపిస్తున్నాము. వాటిలో కొన్ని నిలిచి (మిగిలి) ఉన్నాయి. మరికొన్ని పంటపొలాల మాదిరిగా కోయబడ్డాయి (నిర్మూలించబడ్డాయి)

❮ Previous Next ❯

ترجمة: ذلك من أنباء القرى نقصه عليك منها قائم وحصيد, باللغة التيلجو

﴿ذلك من أنباء القرى نقصه عليك منها قائم وحصيد﴾ [هُود: 100]

Abdul Raheem Mohammad Moulana
ivi konni (pracina) pattanala gathalu vitini memu niku vinipistunnamu. Vatilo konni nilici (migili) unnayi. Marikonni pantapolala madiriga koyabaddayi (nirmulincabaddayi)
Abdul Raheem Mohammad Moulana
ivi konni (prācīna) paṭṭaṇāla gāthalu vīṭini mēmu nīku vinipistunnāmu. Vāṭilō konni nilici (migili) unnāyi. Marikonni paṇṭapolāla mādirigā kōyabaḍḍāyi (nirmūlin̄cabaḍḍāyi)
Muhammad Aziz Ur Rehman
ఇవి (తుదముట్టించబడిన) బస్తీలకు సంబంధించిన కొన్ని సమాచారాలు. వీటిని మేము నీకు వివరిస్తున్నాము. వాటిలో కొన్ని నిలిచి ఉన్నాయి. మరికొన్ని సమూలంగా తుడిచి పెట్టబడ్డాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek