×

(ఓ ప్రవక్తా!) మేము నీక దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేసిన ఈ గాథ అగోచర విషయాలలోనిది. 12:102 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:102) ayat 102 in Telugu

12:102 Surah Yusuf ayat 102 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 102 - يُوسُف - Page - Juz 13

﴿ذَٰلِكَ مِنۡ أَنۢبَآءِ ٱلۡغَيۡبِ نُوحِيهِ إِلَيۡكَۖ وَمَا كُنتَ لَدَيۡهِمۡ إِذۡ أَجۡمَعُوٓاْ أَمۡرَهُمۡ وَهُمۡ يَمۡكُرُونَ ﴾
[يُوسُف: 102]

(ఓ ప్రవక్తా!) మేము నీక దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేసిన ఈ గాథ అగోచర విషయాలలోనిది. ఎందుకంటే, వారందరూ కలసి కుట్రపన్ని, నిర్ణయాలు చేసినప్పుడు, నీవు అక్కడ వారితో బాటు లేవు

❮ Previous Next ❯

ترجمة: ذلك من أنباء الغيب نوحيه إليك وما كنت لديهم إذ أجمعوا أمرهم, باللغة التيلجو

﴿ذلك من أنباء الغيب نوحيه إليك وما كنت لديهم إذ أجمعوا أمرهم﴾ [يُوسُف: 102]

Abdul Raheem Mohammad Moulana
(O pravakta!) Memu nika divyajnanam (vahi) dvara avatarimpajesina i gatha agocara visayalalonidi. Endukante, varandaru kalasi kutrapanni, nirnayalu cesinappudu, nivu akkada varito batu levu
Abdul Raheem Mohammad Moulana
(Ō pravaktā!) Mēmu nīka divyajñānaṁ (vahī) dvārā avatarimpajēsina ī gātha agōcara viṣayālalōnidi. Endukaṇṭē, vārandarū kalasi kuṭrapanni, nirṇayālu cēsinappuḍu, nīvu akkaḍa vāritō bāṭu lēvu
Muhammad Aziz Ur Rehman
(ఓ ముహమ్మద్‌!) ఇది అగోచర సమాచారాలలోనిది. దీన్ని మేము నీకు వహీ ద్వారా తెలియపరుస్తున్నాము. వారంతా కూడ బలుక్కుని, కుతంత్రం చేస్తున్నప్పుడు నువ్వు వారి దగ్గరలేవు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek