×

ఓ నా ప్రభూ! నీవు నాకు వాస్తవంగా రాజ్యాధికారాన్ని ప్రసాదించావు మరియు నాకు స్వప్న నిర్వచన 12:101 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:101) ayat 101 in Telugu

12:101 Surah Yusuf ayat 101 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 101 - يُوسُف - Page - Juz 13

﴿۞ رَبِّ قَدۡ ءَاتَيۡتَنِي مِنَ ٱلۡمُلۡكِ وَعَلَّمۡتَنِي مِن تَأۡوِيلِ ٱلۡأَحَادِيثِۚ فَاطِرَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ أَنتَ وَلِيِّۦ فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِۖ تَوَفَّنِي مُسۡلِمٗا وَأَلۡحِقۡنِي بِٱلصَّٰلِحِينَ ﴾
[يُوسُف: 101]

ఓ నా ప్రభూ! నీవు నాకు వాస్తవంగా రాజ్యాధికారాన్ని ప్రసాదించావు మరియు నాకు స్వప్న నిర్వచన జ్ఞానాన్ని కూడా ప్రసాదించావు. నీవే భూమ్యాకాశాలకు మూలాధారుడవు. మరియు ఇహపర లోకాలలో నీవే నా సంరక్షకుడవు. నీకు విధేయునిగా (ముస్లింగా) ఉన్న స్థితిలోనే నన్ను మరణింపజేయి. మరియు నన్ను సద్వర్తనులలో కలుపు

❮ Previous Next ❯

ترجمة: رب قد آتيتني من الملك وعلمتني من تأويل الأحاديث فاطر السموات والأرض, باللغة التيلجو

﴿رب قد آتيتني من الملك وعلمتني من تأويل الأحاديث فاطر السموات والأرض﴾ [يُوسُف: 101]

Abdul Raheem Mohammad Moulana
o na prabhu! Nivu naku vastavanga rajyadhikaranni prasadincavu mariyu naku svapna nirvacana jnananni kuda prasadincavu. Nive bhumyakasalaku muladharudavu. Mariyu ihapara lokalalo nive na sanraksakudavu. Niku vidheyuniga (muslinga) unna sthitilone nannu maranimpajeyi. Mariyu nannu sadvartanulalo kalupu
Abdul Raheem Mohammad Moulana
ō nā prabhū! Nīvu nāku vāstavaṅgā rājyādhikārānni prasādin̄cāvu mariyu nāku svapna nirvacana jñānānni kūḍā prasādin̄cāvu. Nīvē bhūmyākāśālaku mūlādhāruḍavu. Mariyu ihapara lōkālalō nīvē nā sanrakṣakuḍavu. Nīku vidhēyunigā (musliṅgā) unna sthitilōnē nannu maraṇimpajēyi. Mariyu nannu sadvartanulalō kalupu
Muhammad Aziz Ur Rehman
“నా ప్రభూ! నీవు నాకు రాజ్యాన్ని ప్రసాదించావు. ఇంకా, నీవు నాకు కలల భావార్థాన్ని వివరించే విద్యను నేర్పావు. ఓ భూమ్యాకాశాల సృష్టికర్తా! ఇహంలోనూ, పరంలోనూ నువ్వే నా సంరక్షకుడవు. ముస్లింగా ఉన్న స్థితిలోనే నాకు మరణం వొసగు. నన్ను సజ్జనులలో చేర్చు” అని వేడుకున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek