×

మరియు మేము నీ కంటే పూర్వం దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చి పంపిన వారందరూ పురుషులే, వారూ 12:109 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:109) ayat 109 in Telugu

12:109 Surah Yusuf ayat 109 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 109 - يُوسُف - Page - Juz 13

﴿وَمَآ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ إِلَّا رِجَالٗا نُّوحِيٓ إِلَيۡهِم مِّنۡ أَهۡلِ ٱلۡقُرَىٰٓۗ أَفَلَمۡ يَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَيَنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۗ وَلَدَارُ ٱلۡأٓخِرَةِ خَيۡرٞ لِّلَّذِينَ ٱتَّقَوۡاْۚ أَفَلَا تَعۡقِلُونَ ﴾
[يُوسُف: 109]

మరియు మేము నీ కంటే పూర్వం దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చి పంపిన వారందరూ పురుషులే, వారూ నగరవాసులలోని వారే. ఏమీ? వీరు భూమిలో సంచారం చేయలేదా, తమ పూర్వీకుల గతి ఏమయిందో చూడటానికి ? దైవభీతి గలవారికి పరలోక వాసమే ఎంతో మేలైనది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా

❮ Previous Next ❯

ترجمة: وما أرسلنا من قبلك إلا رجالا نوحي إليهم من أهل القرى أفلم, باللغة التيلجو

﴿وما أرسلنا من قبلك إلا رجالا نوحي إليهم من أهل القرى أفلم﴾ [يُوسُف: 109]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu ni kante purvam divyajnanam (vahi) icci pampina varandaru purusule, varu nagaravasulaloni vare. Emi? Viru bhumilo sancaram ceyaleda, tama purvikula gati emayindo cudataniki? Daivabhiti galavariki paraloka vasame ento melainadi. Emi? Miridi artham cesukolera
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu nī kaṇṭē pūrvaṁ divyajñānaṁ (vahī) icci pampina vārandarū puruṣulē, vārū nagaravāsulalōni vārē. Ēmī? Vīru bhūmilō san̄cāraṁ cēyalēdā, tama pūrvīkula gati ēmayindō cūḍaṭāniki? Daivabhīti galavāriki paralōka vāsamē entō mēlainadi. Ēmī? Mīridi arthaṁ cēsukōlērā
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము పట్టణవాసుల్లో నుంచి పంపిన ప్రవక్తలందరూ పురుషులే. వారి వద్దకు మేము వహీ పంపుతూ ఉండేవాళ్ళం. ఏమిటీ, తమకు పూర్వం గతించిన వారికథ ఎలా ముగిసిందో వీళ్ళు భూమిపై సంచరించి చూడలేదా? నిశ్చయంగా భయభక్తులు గలవారికి పరలోక నిలయం ఎంతోమేలైనది. అయినా మీరు అర్థం చేసుకోరా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek