×

(వారితో) అను: "ఇదే నా మార్గం. నేనూ మరియు నన్ను అనుసరించేవారూ, నిశ్చిత జ్ఞానంతో మిమ్మల్ని 12:108 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:108) ayat 108 in Telugu

12:108 Surah Yusuf ayat 108 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 108 - يُوسُف - Page - Juz 13

﴿قُلۡ هَٰذِهِۦ سَبِيلِيٓ أَدۡعُوٓاْ إِلَى ٱللَّهِۚ عَلَىٰ بَصِيرَةٍ أَنَا۠ وَمَنِ ٱتَّبَعَنِيۖ وَسُبۡحَٰنَ ٱللَّهِ وَمَآ أَنَا۠ مِنَ ٱلۡمُشۡرِكِينَ ﴾
[يُوسُف: 108]

(వారితో) అను: "ఇదే నా మార్గం. నేనూ మరియు నన్ను అనుసరించేవారూ, నిశ్చిత జ్ఞానంతో మిమ్మల్ని అల్లాహ్ వైపునకు పిలుస్తున్నాము. మరియు అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు మరియు నేను ఆయనకు సాటి కల్పించే వారిలోని వాడను కాను

❮ Previous Next ❯

ترجمة: قل هذه سبيلي أدعو إلى الله على بصيرة أنا ومن اتبعني وسبحان, باللغة التيلجو

﴿قل هذه سبيلي أدعو إلى الله على بصيرة أنا ومن اتبعني وسبحان﴾ [يُوسُف: 108]

Abdul Raheem Mohammad Moulana
(varito) anu: "Ide na margam. Nenu mariyu nannu anusarincevaru, niscita jnananto mim'malni allah vaipunaku pilustunnamu. Mariyu allah sarvalopalaku atitudu mariyu nenu ayanaku sati kalpince variloni vadanu kanu
Abdul Raheem Mohammad Moulana
(vāritō) anu: "Idē nā mārgaṁ. Nēnū mariyu nannu anusarin̄cēvārū, niścita jñānantō mim'malni allāh vaipunaku pilustunnāmu. Mariyu allāh sarvalōpālaku atītuḍu mariyu nēnu āyanaku sāṭi kalpin̄cē vārilōni vāḍanu kānu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) నువ్వు వాళ్ళకు చెప్పేయి : “నా మార్గమైతే ఇదే. నేనూ, నా అనుయాయులూ పూర్తి అవగాహనతో, దృఢనమ్మకంతో అల్లాహ్‌ వైపుకు పిలుస్తున్నాము. అల్లాహ్‌ పరమపవిత్రుడు. నేను, అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించే (షిర్క్‌ చేసే) వారిలోనివాణ్ణికాను.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek