Quran with Telugu translation - Surah Yusuf ayat 110 - يُوسُف - Page - Juz 13
﴿حَتَّىٰٓ إِذَا ٱسۡتَيۡـَٔسَ ٱلرُّسُلُ وَظَنُّوٓاْ أَنَّهُمۡ قَدۡ كُذِبُواْ جَآءَهُمۡ نَصۡرُنَا فَنُجِّيَ مَن نَّشَآءُۖ وَلَا يُرَدُّ بَأۡسُنَا عَنِ ٱلۡقَوۡمِ ٱلۡمُجۡرِمِينَ ﴾
[يُوسُف: 110]
﴿حتى إذا استيأس الرسل وظنوا أنهم قد كذبوا جاءهم نصرنا فنجي من﴾ [يُوسُف: 110]
Abdul Raheem Mohammad Moulana tudaku pravaktalu nirasulayyaru mariyu varu vastavaniki (prajala dvara) abad'dhikulani tiraskarincabaddarani bhavincinappudu variki (pravaktalaku) ma sahayam labhincindi kabatti memu korinavadu raksincabaddadu. Mariyu ma siksa aparadhulaina jati varipai nundi tolagimpabadadu |
Abdul Raheem Mohammad Moulana tudaku pravaktalu nirāśulayyāru mariyu vāru vāstavāniki (prajala dvārā) abad'dhīkulani tiraskarin̄cabaḍḍārani bhāvin̄cinappuḍu vāriki (pravaktalaku) mā sahāyaṁ labhin̄cindi kābaṭṭi mēmu kōrinavāḍu rakṣin̄cabaḍḍāḍu. Mariyu mā śikṣa aparādhulaina jāti vāripai nuṇḍi tolagimpabaḍadu |
Muhammad Aziz Ur Rehman చివరకు ప్రవక్తలు ఆశలు వదులుకోగా, తమతో అబద్ధం చెప్పబడిందని వారు (జాతి జనులు) ఊహాగానాలు చేస్తుండగా, అకస్మాత్తుగా వారికి (ప్రవక్తలకు) మా తోడ్పాటు అందింది. మరి మేము కోరిన వారిని కాపాడాము. అసలు విషయం ఏమిటంటే మా శిక్ష అపరాధ జనుల నుంచి తొలగించబడదు |