×

వారన్నారు: "ఓ నాన్నా! మేము పరుగు పందాలలో మునిగి పోయాము. మరియు యూసుఫ్ ను మేము 12:17 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:17) ayat 17 in Telugu

12:17 Surah Yusuf ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 17 - يُوسُف - Page - Juz 12

﴿قَالُواْ يَٰٓأَبَانَآ إِنَّا ذَهَبۡنَا نَسۡتَبِقُ وَتَرَكۡنَا يُوسُفَ عِندَ مَتَٰعِنَا فَأَكَلَهُ ٱلذِّئۡبُۖ وَمَآ أَنتَ بِمُؤۡمِنٖ لَّنَا وَلَوۡ كُنَّا صَٰدِقِينَ ﴾
[يُوسُف: 17]

వారన్నారు: "ఓ నాన్నా! మేము పరుగు పందాలలో మునిగి పోయాము. మరియు యూసుఫ్ ను మేము మా సామాగ్రి వద్ద విడిచి వెళ్లాము; అప్పుడు ఒక తోడేలు అతనిని తిని పోయింది. మరియు మేము సత్యం పలికినా నీవు మా మాట నమ్మకపోవచ్చు

❮ Previous Next ❯

ترجمة: قالوا ياأبانا إنا ذهبنا نستبق وتركنا يوسف عند متاعنا فأكله الذئب وما, باللغة التيلجو

﴿قالوا ياأبانا إنا ذهبنا نستبق وتركنا يوسف عند متاعنا فأكله الذئب وما﴾ [يُوسُف: 17]

Abdul Raheem Mohammad Moulana
varannaru: "O nanna! Memu parugu pandalalo munigi poyamu. Mariyu yusuph nu memu ma samagri vadda vidici vellamu; appudu oka todelu atanini tini poyindi. Mariyu memu satyam palikina nivu ma mata nam'makapovaccu
Abdul Raheem Mohammad Moulana
vārannāru: "Ō nānnā! Mēmu parugu pandālalō munigi pōyāmu. Mariyu yūsuph nu mēmu mā sāmāgri vadda viḍici veḷlāmu; appuḍu oka tōḍēlu atanini tini pōyindi. Mariyu mēmu satyaṁ palikinā nīvu mā māṭa nam'makapōvaccu
Muhammad Aziz Ur Rehman
“ఓ నాన్నా! మేము యూసుఫ్‌ను సామాను వద్ద వదలి పెట్టి పరుగుపందెంలో మునిగిపోయాము. అంతలోనే తోడేలువచ్చి అతన్నితినేసింది. మేము నిజం చెప్పినా మీరు మా మాటను నమ్మరు” అన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek