×

వారు అతని అంగికి బూటకపు రక్తాన్ని పూసి తెచ్చారు. (వారి తండ్రి) అన్నాడు: "మీ ఆత్మ 12:18 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:18) ayat 18 in Telugu

12:18 Surah Yusuf ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 18 - يُوسُف - Page - Juz 12

﴿وَجَآءُو عَلَىٰ قَمِيصِهِۦ بِدَمٖ كَذِبٖۚ قَالَ بَلۡ سَوَّلَتۡ لَكُمۡ أَنفُسُكُمۡ أَمۡرٗاۖ فَصَبۡرٞ جَمِيلٞۖ وَٱللَّهُ ٱلۡمُسۡتَعَانُ عَلَىٰ مَا تَصِفُونَ ﴾
[يُوسُف: 18]

వారు అతని అంగికి బూటకపు రక్తాన్ని పూసి తెచ్చారు. (వారి తండ్రి) అన్నాడు: "మీ ఆత్మ మిమ్మల్ని (ఒక ఘోర) కార్యాన్ని (విషయాన్ని), తేలికైనదిగా అనిపించేటట్లు చేసింది. ఇక (నా కొరకు) సహనమే మేలైనది. మరియు మీరు చెప్పే విషయంలో అల్లాహ్ సహాయమే నేను కోరేది

❮ Previous Next ❯

ترجمة: وجاءوا على قميصه بدم كذب قال بل سولت لكم أنفسكم أمرا فصبر, باللغة التيلجو

﴿وجاءوا على قميصه بدم كذب قال بل سولت لكم أنفسكم أمرا فصبر﴾ [يُوسُف: 18]

Abdul Raheem Mohammad Moulana
varu atani angiki butakapu raktanni pusi teccaru. (Vari tandri) annadu: "Mi atma mim'malni (oka ghora) karyanni (visayanni), telikainadiga anipincetatlu cesindi. Ika (na koraku) sahaname melainadi. Mariyu miru ceppe visayanlo allah sahayame nenu koredi
Abdul Raheem Mohammad Moulana
vāru atani aṅgiki būṭakapu raktānni pūsi teccāru. (Vāri taṇḍri) annāḍu: "Mī ātma mim'malni (oka ghōra) kāryānni (viṣayānni), tēlikainadigā anipin̄cēṭaṭlu cēsindi. Ika (nā koraku) sahanamē mēlainadi. Mariyu mīru ceppē viṣayanlō allāh sahāyamē nēnu kōrēdi
Muhammad Aziz Ur Rehman
అతని (యూసుఫ్‌) చొక్కాను బూటకపు (నకిలీ) రక్తంతో రంగరించి తెచ్చారు. “(ఇది నిజం కాదు). ఇది మీ మనోకల్పితమైన మాట మాత్రమే. సరే. ఇక ఓర్పు వహించటమే ఉత్తమం. మీరు కల్పించే మాటలపై నేను అల్లాహ్‌ సహాయాన్నేఅర్థిస్తున్నాను” అని ఆయన (యాఖూబు) పలికారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek