×

మరియు అతను నివసించే ఇంటి స్త్రీ అతనిని మోహించి అతని మనస్సును చలింప జేయగోరి తలుపులు 12:23 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:23) ayat 23 in Telugu

12:23 Surah Yusuf ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 23 - يُوسُف - Page - Juz 12

﴿وَرَٰوَدَتۡهُ ٱلَّتِي هُوَ فِي بَيۡتِهَا عَن نَّفۡسِهِۦ وَغَلَّقَتِ ٱلۡأَبۡوَٰبَ وَقَالَتۡ هَيۡتَ لَكَۚ قَالَ مَعَاذَ ٱللَّهِۖ إِنَّهُۥ رَبِّيٓ أَحۡسَنَ مَثۡوَايَۖ إِنَّهُۥ لَا يُفۡلِحُ ٱلظَّٰلِمُونَ ﴾
[يُوسُف: 23]

మరియు అతను నివసించే ఇంటి స్త్రీ అతనిని మోహించి అతని మనస్సును చలింప జేయగోరి తలుపులు మూసి, అతనితో: "(నా వద్దకు) రా!" అని పిలిచింది. అతను : "నేను అల్లాహ్ శరణు గోరుతున్నాను! నిశ్చయంగా ఆయన! నా ప్రభువు, నాకు మంచి స్థానాన్ని ప్రసాదించాడు. నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు." అని పలికాడు

❮ Previous Next ❯

ترجمة: وراودته التي هو في بيتها عن نفسه وغلقت الأبواب وقالت هيت لك, باللغة التيلجو

﴿وراودته التي هو في بيتها عن نفسه وغلقت الأبواب وقالت هيت لك﴾ [يُوسُف: 23]

Abdul Raheem Mohammad Moulana
mariyu atanu nivasince inti stri atanini mohinci atani manas'sunu calimpa jeyagori talupulu musi, atanito: "(Na vaddaku) ra!" Ani pilicindi. Atanu: "Nenu allah saranu gorutunnanu! Niscayanga ayana! Na prabhuvu, naku manci sthananni prasadincadu. Niscayanga, durmargulu ennatiki saphalyam pondaleru." Ani palikadu
Abdul Raheem Mohammad Moulana
mariyu atanu nivasin̄cē iṇṭi strī atanini mōhin̄ci atani manas'sunu calimpa jēyagōri talupulu mūsi, atanitō: "(Nā vaddaku) rā!" Ani pilicindi. Atanu: "Nēnu allāh śaraṇu gōrutunnānu! Niścayaṅgā āyana! Nā prabhuvu, nāku man̄ci sthānānni prasādin̄cāḍu. Niścayaṅgā, durmārgulu ennaṭikī sāphalyaṁ pondalēru." Ani palikāḍu
Muhammad Aziz Ur Rehman
అతను (యూసుఫ్‌) ఉంటున్న ఇంటి స్త్రీ అతని మానసిక ఏకాగ్రతను దెబ్బతీస్తూ కవ్వించటం మొదలెట్టింది. (ఒకసారి) తలుపులు మూసేసి, ‘రా….రా!’ అని అంది. “అల్లాహ్‌ శరణు! ఆయన నా ప్రభువు. ఆయన నన్ను చాలా మంచి స్థితిలో ఉంచాడు. అన్యాయం చేసేవారు ఎన్నటికీ బాగుపడరు” అని యూసుఫ్‌ అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek