×

కానీ ఒకవేళ అతని అంగి వెనుక నుండి చినిగి ఉంటే! ఆమె పలికేది అబద్ధం మరియు 12:27 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:27) ayat 27 in Telugu

12:27 Surah Yusuf ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 27 - يُوسُف - Page - Juz 12

﴿وَإِن كَانَ قَمِيصُهُۥ قُدَّ مِن دُبُرٖ فَكَذَبَتۡ وَهُوَ مِنَ ٱلصَّٰدِقِينَ ﴾
[يُوسُف: 27]

కానీ ఒకవేళ అతని అంగి వెనుక నుండి చినిగి ఉంటే! ఆమె పలికేది అబద్ధం మరియు అతను సత్యవంతుడు

❮ Previous Next ❯

ترجمة: وإن كان قميصه قد من دبر فكذبت وهو من الصادقين, باللغة التيلجو

﴿وإن كان قميصه قد من دبر فكذبت وهو من الصادقين﴾ [يُوسُف: 27]

Abdul Raheem Mohammad Moulana
kani okavela atani angi venuka nundi cinigi unte! Ame palikedi abad'dham mariyu atanu satyavantudu
Abdul Raheem Mohammad Moulana
kānī okavēḷa atani aṅgi venuka nuṇḍi cinigi uṇṭē! Āme palikēdi abad'dhaṁ mariyu atanu satyavantuḍu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ ఇతని చొక్కా గనక వెనుక వైపు నుంచి చినిగి ఉంటే స్త్రీ చెప్పేది అబద్ధం. ఇతను చెప్పేది నిజం” అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek