×

ఆయన (అల్లాహ్) ను వదలి మీరు ఆరాధిస్తున్నవి - మీరు మరియు మీ తండ్రి తాతలు 12:40 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:40) ayat 40 in Telugu

12:40 Surah Yusuf ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 40 - يُوسُف - Page - Juz 12

﴿مَا تَعۡبُدُونَ مِن دُونِهِۦٓ إِلَّآ أَسۡمَآءٗ سَمَّيۡتُمُوهَآ أَنتُمۡ وَءَابَآؤُكُم مَّآ أَنزَلَ ٱللَّهُ بِهَا مِن سُلۡطَٰنٍۚ إِنِ ٱلۡحُكۡمُ إِلَّا لِلَّهِ أَمَرَ أَلَّا تَعۡبُدُوٓاْ إِلَّآ إِيَّاهُۚ ذَٰلِكَ ٱلدِّينُ ٱلۡقَيِّمُ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ ﴾
[يُوسُف: 40]

ఆయన (అల్లాహ్) ను వదలి మీరు ఆరాధిస్తున్నవి - మీరు మరియు మీ తండ్రి తాతలు కల్పించుకున్న - పేర్లు మాత్రమే! దాని కొరకు అల్లాహ్ ఎలాంటి ప్రమాణాన్ని అవతరింప జేయలేదు. నిశ్చయంగా ఆజ్ఞాపించే అధికారం కేవలం అల్లాహ్ కే చెందుతుంది. ఆయనను తప్ప మరొకరిని ఆరాధించరాదని ఆయన ఆజ్ఞాపించాడు. ఇదే సరైన ధర్మం, కానీ చాలా మందికి ఇది తెలియదు

❮ Previous Next ❯

ترجمة: ما تعبدون من دونه إلا أسماء سميتموها أنتم وآباؤكم ما أنـزل الله, باللغة التيلجو

﴿ما تعبدون من دونه إلا أسماء سميتموها أنتم وآباؤكم ما أنـزل الله﴾ [يُوسُف: 40]

Abdul Raheem Mohammad Moulana
Ayana (allah) nu vadali miru aradhistunnavi - miru mariyu mi tandri tatalu kalpincukunna - perlu matrame! Dani koraku allah elanti pramananni avatarimpa jeyaledu. Niscayanga ajnapince adhikaram kevalam allah ke cendutundi. Ayananu tappa marokarini aradhincaradani ayana ajnapincadu. Ide saraina dharmam, kani cala mandiki idi teliyadu
Abdul Raheem Mohammad Moulana
Āyana (allāh) nu vadali mīru ārādhistunnavi - mīru mariyu mī taṇḍri tātalu kalpin̄cukunna - pērlu mātramē! Dāni koraku allāh elāṇṭi pramāṇānni avatarimpa jēyalēdu. Niścayaṅgā ājñāpin̄cē adhikāraṁ kēvalaṁ allāh kē cendutundi. Āyananu tappa marokarini ārādhin̄carādani āyana ājñāpin̄cāḍu. Idē saraina dharmaṁ, kānī cālā mandiki idi teliyadu
Muhammad Aziz Ur Rehman
“ఆయనను వదలి మీరు పూజిస్తున్నవి మీరూ, మీ తాత ముత్తాతలూ స్వయంగా కల్పించుకున్న కొన్ని పేర్లు తప్ప మరేమీ కావు. వాటికి సంబంధించి అల్లాహ్‌ ఏ ప్రమాణాన్నీ అవతరింపజెయ్యలేదు. పరిపాలనాధికారం అల్లాహ్‌కు తప్ప వేరొకరికి లేదు. మీరంతా ఆయన దాస్యాన్ని తప్ప ఇంకొకరి దాస్యం చేయరాదన్నదే ఆయన ఆజ్ఞ. ఇదే సరైన – స్థిరమైన – ధర్మం. కాని చాలామంది ఈ విషయాన్నితెలుసుకోరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek