×

ఓ నా ఇద్దరు చెరసాల సహచరులారా! ఏమీ? చాలా మంది విభిన్న ప్రభువులు మేలా? లేక, 12:39 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:39) ayat 39 in Telugu

12:39 Surah Yusuf ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 39 - يُوسُف - Page - Juz 12

﴿يَٰصَٰحِبَيِ ٱلسِّجۡنِ ءَأَرۡبَابٞ مُّتَفَرِّقُونَ خَيۡرٌ أَمِ ٱللَّهُ ٱلۡوَٰحِدُ ٱلۡقَهَّارُ ﴾
[يُوسُف: 39]

ఓ నా ఇద్దరు చెరసాల సహచరులారా! ఏమీ? చాలా మంది విభిన్న ప్రభువులు మేలా? లేక, తన సృష్టిపై సంపూర్ణాధికారం గల అద్వితీయుడైన అల్లాహ్ మేలా

❮ Previous Next ❯

ترجمة: ياصاحبي السجن أأرباب متفرقون خير أم الله الواحد القهار, باللغة التيلجو

﴿ياصاحبي السجن أأرباب متفرقون خير أم الله الواحد القهار﴾ [يُوسُف: 39]

Abdul Raheem Mohammad Moulana
o na iddaru cerasala sahacarulara! Emi? Cala mandi vibhinna prabhuvulu mela? Leka, tana srstipai sampurnadhikaram gala advitiyudaina allah mela
Abdul Raheem Mohammad Moulana
ō nā iddaru cerasāla sahacarulārā! Ēmī? Cālā mandi vibhinna prabhuvulu mēlā? Lēka, tana sr̥ṣṭipai sampūrṇādhikāraṁ gala advitīyuḍaina allāh mēlā
Muhammad Aziz Ur Rehman
“ఓ కారాగార సహచరులారా! అనేక మంది విభిన్న ప్రభువులు మేలా? లేక సర్వాధిక్యుడైన ఒక్క అల్లాహ్‌ మేలా? (మీరే చెప్పండి)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek