Quran with Telugu translation - Surah Yusuf ayat 41 - يُوسُف - Page - Juz 12
﴿يَٰصَٰحِبَيِ ٱلسِّجۡنِ أَمَّآ أَحَدُكُمَا فَيَسۡقِي رَبَّهُۥ خَمۡرٗاۖ وَأَمَّا ٱلۡأٓخَرُ فَيُصۡلَبُ فَتَأۡكُلُ ٱلطَّيۡرُ مِن رَّأۡسِهِۦۚ قُضِيَ ٱلۡأَمۡرُ ٱلَّذِي فِيهِ تَسۡتَفۡتِيَانِ ﴾
[يُوسُف: 41]
﴿ياصاحبي السجن أما أحدكما فيسقي ربه خمرا وأما الآخر فيصلب فتأكل الطير﴾ [يُوسُف: 41]
Abdul Raheem Mohammad Moulana o na iddaru cerasala sahacarulara! Milo okadu tana yajamaniki madyapanam (sarayi) tragistu untadu. Ika rendava vadu siluvapai ekkincabadatadu mariyu atani nettipai nundi paksulu tintu untayi. Miru adugutunna (kalala) visayam gurinci i vidhamaina tirpu ivvabadutondi |
Abdul Raheem Mohammad Moulana ō nā iddaru cerasāla sahacarulārā! Mīlō okaḍu tana yajamāniki madyapānaṁ (sārāyi) trāgistū uṇṭāḍu. Ika reṇḍava vāḍu siluvapai ekkin̄cabaḍatāḍu mariyu atani nettipai nuṇḍi pakṣulu tiṇṭū uṇṭāyi. Mīru aḍugutunna (kalala) viṣayaṁ gurin̄ci ī vidhamaina tīrpu ivvabaḍutōndi |
Muhammad Aziz Ur Rehman “చెరసాల జీవితం గడుపుతున్న నా సహవాసులారా! మీరిద్దరిలో ఒకడు తన చక్రవర్తికి మధువును పోయడానికి నియమించబడతాడు. మరొకతను శిలువ వేయబడతాడు. పక్షులు అతని తలను పొడిచితింటాయి. మీరిద్దరూ ఏ విషయం గురించి వాకబు చేశారో దాని నిర్ణయం జరిగిపోయింది.” |