Quran with Telugu translation - Surah Yusuf ayat 46 - يُوسُف - Page - Juz 12
﴿يُوسُفُ أَيُّهَا ٱلصِّدِّيقُ أَفۡتِنَا فِي سَبۡعِ بَقَرَٰتٖ سِمَانٖ يَأۡكُلُهُنَّ سَبۡعٌ عِجَافٞ وَسَبۡعِ سُنۢبُلَٰتٍ خُضۡرٖ وَأُخَرَ يَابِسَٰتٖ لَّعَلِّيٓ أَرۡجِعُ إِلَى ٱلنَّاسِ لَعَلَّهُمۡ يَعۡلَمُونَ ﴾
[يُوسُف: 46]
﴿يوسف أيها الصديق أفتنا في سبع بقرات سمان يأكلهن سبع عجاف وسبع﴾ [يُوسُف: 46]
Abdul Raheem Mohammad Moulana (Atadu annadu): "Yusuph! Satyavantuda! Naku - edu balisina avulanu, edu bakkacikkina avulu tini veyatanni; mariyu edu pacci vennula mari edu endipoyina (vennula) - gudharthamemito ceppu. Nenu (rajasabhaloni) prajala vaddaku poyi (cebutanu), varu danini telusukuntaru |
Abdul Raheem Mohammad Moulana (Ataḍu annāḍu): "Yūsuph! Satyavantuḍā! Nāku - ēḍu balisina āvulanu, ēḍu bakkacikkina āvulu tini vēyaṭānni; mariyu ēḍu pacci vennula mari ēḍu eṇḍipōyina (vennula) - gūḍhārthamēmiṭō ceppu. Nēnu (rājasabhalōni) prajala vaddaku pōyi (cebutānu), vāru dānini telusukuṇṭāru |
Muhammad Aziz Ur Rehman “సత్యవంతుడవైన ఓ యూసుఫ్! ఈ కలకు భావం ఏమిటో కాస్త మాకు చెప్పండి – బలిసిన ఏడు ఆవులను బక్కచిక్కిన ఏడు ఆవులు భక్షిస్తున్నాయి. పచ్చగా కళకళలాడే ఏడు ధాన్యపు వెన్నులుండగా, మరో ఏడు వెన్నులు ఎండిపోయి ఉన్నాయి. (మీరు గనక దీని గూఢార్థం చెబితే) నేను తిరిగి వెళ్ళి, వారికి దీని గురించి చెబుతాను. వారు విషయం తెలుసుకుంటారు” (అని ఆ వ్యక్తి అభ్యర్థించాడు) |