×

(యూసుఫ్) అన్నాడు: "మీరు యథాప్రకారంగా ఏడు సంవత్సరాలు సేద్యం చేస్తూ ఉంటారు, కాని మీరు కోసిన 12:47 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:47) ayat 47 in Telugu

12:47 Surah Yusuf ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 47 - يُوسُف - Page - Juz 12

﴿قَالَ تَزۡرَعُونَ سَبۡعَ سِنِينَ دَأَبٗا فَمَا حَصَدتُّمۡ فَذَرُوهُ فِي سُنۢبُلِهِۦٓ إِلَّا قَلِيلٗا مِّمَّا تَأۡكُلُونَ ﴾
[يُوسُف: 47]

(యూసుఫ్) అన్నాడు: "మీరు యథాప్రకారంగా ఏడు సంవత్సరాలు సేద్యం చేస్తూ ఉంటారు, కాని మీరు కోసిన పంటలో కొంత భాగాన్ని మాత్రమే తినటానికి ఉపయోగించుకొని, మిగిలినదంతా, వెన్నులతోనే కొట్లలో ఉంచి (భద్రపరచండి)

❮ Previous Next ❯

ترجمة: قال تزرعون سبع سنين دأبا فما حصدتم فذروه في سنبله إلا قليلا, باللغة التيلجو

﴿قال تزرعون سبع سنين دأبا فما حصدتم فذروه في سنبله إلا قليلا﴾ [يُوسُف: 47]

Abdul Raheem Mohammad Moulana
(yusuph) annadu: "Miru yathaprakaranga edu sanvatsaralu sedyam cestu untaru, kani miru kosina pantalo konta bhaganni matrame tinataniki upayogincukoni, migilinadanta, vennulatone kotlalo unci (bhadraparacandi)
Abdul Raheem Mohammad Moulana
(yūsuph) annāḍu: "Mīru yathāprakāraṅgā ēḍu sanvatsarālu sēdyaṁ cēstū uṇṭāru, kāni mīru kōsina paṇṭalō konta bhāgānni mātramē tinaṭāniki upayōgin̄cukoni, migilinadantā, vennulatōnē koṭlalō un̄ci (bhadraparacaṇḍi)
Muhammad Aziz Ur Rehman
(యూసుఫ్‌) ఇలా వివరించాడు: “మీరు ఏడు సంవత్సరాల పాటు నిరాఘాటంగా – ఆనవాయితీ ప్రకారం – సేద్యం చేయాలి. కోతలు కోసిన తరువాత మీరు తినటానికి కొంత భాగాన్ని తీసుకుని మిగిలిన ధాన్యాన్ని కంకుల సమేతంగా ఉంచేయండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek