×

వారు తమ తండ్రి దగ్గరకు తిరిగి వచ్చిన తరువాత అన్నారు: "నాన్నా! ఇక ముందు మనకు 12:63 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:63) ayat 63 in Telugu

12:63 Surah Yusuf ayat 63 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 63 - يُوسُف - Page - Juz 13

﴿فَلَمَّا رَجَعُوٓاْ إِلَىٰٓ أَبِيهِمۡ قَالُواْ يَٰٓأَبَانَا مُنِعَ مِنَّا ٱلۡكَيۡلُ فَأَرۡسِلۡ مَعَنَآ أَخَانَا نَكۡتَلۡ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ ﴾
[يُوسُف: 63]

వారు తమ తండ్రి దగ్గరకు తిరిగి వచ్చిన తరువాత అన్నారు: "నాన్నా! ఇక ముందు మనకు ధాన్యం ఇవ్వడానికి తిరస్కరించారు, కావున ధాన్యం తేవాలంటే! నీవు మా తమ్ముణ్ణి (బెన్యామీన్ ను) మాతోపాటు పంపు మరియు నిశ్చయంగా, మేము అతనిని కాపాడుతాము

❮ Previous Next ❯

ترجمة: فلما رجعوا إلى أبيهم قالوا ياأبانا منع منا الكيل فأرسل معنا أخانا, باللغة التيلجو

﴿فلما رجعوا إلى أبيهم قالوا ياأبانا منع منا الكيل فأرسل معنا أخانا﴾ [يُوسُف: 63]

Abdul Raheem Mohammad Moulana
varu tama tandri daggaraku tirigi vaccina taruvata annaru: "Nanna! Ika mundu manaku dhan'yam ivvadaniki tiraskarincaru, kavuna dhan'yam tevalante! Nivu ma tam'munni (ben'yamin nu) matopatu pampu mariyu niscayanga, memu atanini kapadutamu
Abdul Raheem Mohammad Moulana
vāru tama taṇḍri daggaraku tirigi vaccina taruvāta annāru: "Nānnā! Ika mundu manaku dhān'yaṁ ivvaḍāniki tiraskarin̄cāru, kāvuna dhān'yaṁ tēvālaṇṭē! Nīvu mā tam'muṇṇi (ben'yāmīn nu) mātōpāṭu pampu mariyu niścayaṅgā, mēmu atanini kāpāḍutāmu
Muhammad Aziz Ur Rehman
వారు తిరిగి తమ తండ్రి వద్దకు వచ్చినప్పుడు, “నాన్నా! ఇక మీదట మనకు ధాన్యం కొలవటంపై ఆంక్ష విధించబడింది. కాబట్టి మేము కొలపాత్ర నిండా ధాన్యం తీసుకురావటానికి మీరు మా తమ్ముణ్ణి మా వెంట పంపండి. అతన్ని రక్షించే బాధ్యతమాది” అని విన్నవించుకున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek