×

(యఅఖూబ్) అన్నాడు: "ఏమీ? నేను మిమ్మల్ని అతని విషయంలో - ఇది వరకు అతని సోదరుని 12:64 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:64) ayat 64 in Telugu

12:64 Surah Yusuf ayat 64 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 64 - يُوسُف - Page - Juz 13

﴿قَالَ هَلۡ ءَامَنُكُمۡ عَلَيۡهِ إِلَّا كَمَآ أَمِنتُكُمۡ عَلَىٰٓ أَخِيهِ مِن قَبۡلُ فَٱللَّهُ خَيۡرٌ حَٰفِظٗاۖ وَهُوَ أَرۡحَمُ ٱلرَّٰحِمِينَ ﴾
[يُوسُف: 64]

(యఅఖూబ్) అన్నాడు: "ఏమీ? నేను మిమ్మల్ని అతని విషయంలో - ఇది వరకు అతని సోదరుని విషయంలో నమ్మనట్లు - నమ్మాలా? వాస్తవానికి, అల్లాహ్ యే ఉత్తమ రక్షకుడు. ఆయనే కరుణించేవారిలో అందరికంటే ఉత్తమమైన కారుణ్యమూర్తి

❮ Previous Next ❯

ترجمة: قال هل آمنكم عليه إلا كما أمنتكم على أخيه من قبل فالله, باللغة التيلجو

﴿قال هل آمنكم عليه إلا كما أمنتكم على أخيه من قبل فالله﴾ [يُوسُف: 64]

Abdul Raheem Mohammad Moulana
(ya'akhub) annadu: "Emi? Nenu mim'malni atani visayanlo - idi varaku atani sodaruni visayanlo nam'manatlu - nam'mala? Vastavaniki, allah ye uttama raksakudu. Ayane karunincevarilo andarikante uttamamaina karunyamurti
Abdul Raheem Mohammad Moulana
(ya'akhūb) annāḍu: "Ēmī? Nēnu mim'malni atani viṣayanlō - idi varaku atani sōdaruni viṣayanlō nam'manaṭlu - nam'mālā? Vāstavāniki, allāh yē uttama rakṣakuḍu. Āyanē karuṇin̄cēvārilō andarikaṇṭē uttamamaina kāruṇyamūrti
Muhammad Aziz Ur Rehman
“లోగడ ఇతని సోదరుని విషయంలో నేను మిమ్మల్ని నమ్మినట్లుగానే ఇతని విషయంలో కూడా నమ్మమంటున్నారు కదూ! అల్లాహ్‌యే అత్యుత్తమ రక్షకుడు. ఆయనే కరుణించే వారందరిలోకీ గొప్పకరుణాకరుడు” అని (యాఖూబ్‌) పలికాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek