×

మరియు (యూసుఫ్) తన సేవకులతో: "వారు (ధాన్యాన్ని కొనటానికి) తెచ్చిన సామగ్రిని (తిరిగి) వారి సంచులలో 12:62 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:62) ayat 62 in Telugu

12:62 Surah Yusuf ayat 62 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 62 - يُوسُف - Page - Juz 13

﴿وَقَالَ لِفِتۡيَٰنِهِ ٱجۡعَلُواْ بِضَٰعَتَهُمۡ فِي رِحَالِهِمۡ لَعَلَّهُمۡ يَعۡرِفُونَهَآ إِذَا ٱنقَلَبُوٓاْ إِلَىٰٓ أَهۡلِهِمۡ لَعَلَّهُمۡ يَرۡجِعُونَ ﴾
[يُوسُف: 62]

మరియు (యూసుఫ్) తన సేవకులతో: "వారు (ధాన్యాన్ని కొనటానికి) తెచ్చిన సామగ్రిని (తిరిగి) వారి సంచులలో పెట్టండి. వారు తిరిగి తమ కుటుంబం వారి వద్దకు పోయిన తరువాత అది తెలుసుకొని బహుశా తిరిగి రావచ్చు!" అని అన్నాడు

❮ Previous Next ❯

ترجمة: وقال لفتيانه اجعلوا بضاعتهم في رحالهم لعلهم يعرفونها إذا انقلبوا إلى أهلهم, باللغة التيلجو

﴿وقال لفتيانه اجعلوا بضاعتهم في رحالهم لعلهم يعرفونها إذا انقلبوا إلى أهلهم﴾ [يُوسُف: 62]

Abdul Raheem Mohammad Moulana
Mariyu (yusuph) tana sevakulato: "Varu (dhan'yanni konataniki) teccina samagrini (tirigi) vari sanculalo pettandi. Varu tirigi tama kutumbam vari vaddaku poyina taruvata adi telusukoni bahusa tirigi ravaccu!" Ani annadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu (yūsuph) tana sēvakulatō: "Vāru (dhān'yānni konaṭāniki) teccina sāmagrini (tirigi) vāri san̄culalō peṭṭaṇḍi. Vāru tirigi tama kuṭumbaṁ vāri vaddaku pōyina taruvāta adi telusukoni bahuśā tirigi rāvaccu!" Ani annāḍu
Muhammad Aziz Ur Rehman
“వారి మూలధనాన్ని (డబ్బును) వారి మూటలలోనే ఉంచండి. వారు తమ ఇంటి వారలవద్దకు పోయినప్పుడు, తమ మూల ధనాన్నిగుర్తించి బహుశా తిరిగివస్తారు” అని యూసుఫ్‌ తన సేవకులకు ఆజ్ఞాపిస్తూ చెప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek