×

మరియు వారు తమ మూటలను విప్పగా తమ సొమ్ము కూడా తమకు తిరిగి ఇవ్వబడటాన్ని చూసి 12:65 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:65) ayat 65 in Telugu

12:65 Surah Yusuf ayat 65 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 65 - يُوسُف - Page - Juz 13

﴿وَلَمَّا فَتَحُواْ مَتَٰعَهُمۡ وَجَدُواْ بِضَٰعَتَهُمۡ رُدَّتۡ إِلَيۡهِمۡۖ قَالُواْ يَٰٓأَبَانَا مَا نَبۡغِيۖ هَٰذِهِۦ بِضَٰعَتُنَا رُدَّتۡ إِلَيۡنَاۖ وَنَمِيرُ أَهۡلَنَا وَنَحۡفَظُ أَخَانَا وَنَزۡدَادُ كَيۡلَ بَعِيرٖۖ ذَٰلِكَ كَيۡلٞ يَسِيرٞ ﴾
[يُوسُف: 65]

మరియు వారు తమ మూటలను విప్పగా తమ సొమ్ము కూడా తమకు తిరిగి ఇవ్వబడటాన్ని చూసి తమ తండ్రితో అన్నారు: "నాన్నా! (చూడండి) ఇంకేం కావాలి? మన సొమ్ము కూడా మనకు తిరిగి ఇవ్వబడింది. మరియు మేము మన ఇంటివారి కొరకు మరింత ఎక్కువ ధాన్యం తేగలము. మేము మా తమ్ముణ్ణి కాపాడుకుంటాము. ఇంకా ఒక ఒంటె మోసే బరువు (ధాన్యం) కూడా ఎక్కువగా తీసుకొని రాగలము. ఇక అంత ధాన్యం కూడా (అదనంగా) సులభంగా లభిస్తుంది కదా

❮ Previous Next ❯

ترجمة: ولما فتحوا متاعهم وجدوا بضاعتهم ردت إليهم قالوا ياأبانا ما نبغي هذه, باللغة التيلجو

﴿ولما فتحوا متاعهم وجدوا بضاعتهم ردت إليهم قالوا ياأبانا ما نبغي هذه﴾ [يُوسُف: 65]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu tama mutalanu vippaga tama som'mu kuda tamaku tirigi ivvabadatanni cusi tama tandrito annaru: "Nanna! (Cudandi) inkem kavali? Mana som'mu kuda manaku tirigi ivvabadindi. Mariyu memu mana intivari koraku marinta ekkuva dhan'yam tegalamu. Memu ma tam'munni kapadukuntamu. Inka oka onte mose baruvu (dhan'yam) kuda ekkuvaga tisukoni ragalamu. Ika anta dhan'yam kuda (adananga) sulabhanga labhistundi kada
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru tama mūṭalanu vippagā tama som'mu kūḍā tamaku tirigi ivvabaḍaṭānni cūsi tama taṇḍritō annāru: "Nānnā! (Cūḍaṇḍi) iṅkēṁ kāvāli? Mana som'mu kūḍā manaku tirigi ivvabaḍindi. Mariyu mēmu mana iṇṭivāri koraku marinta ekkuva dhān'yaṁ tēgalamu. Mēmu mā tam'muṇṇi kāpāḍukuṇṭāmu. Iṅkā oka oṇṭe mōsē baruvu (dhān'yaṁ) kūḍā ekkuvagā tīsukoni rāgalamu. Ika anta dhān'yaṁ kūḍā (adanaṅgā) sulabhaṅgā labhistundi kadā
Muhammad Aziz Ur Rehman
వారు తమ సామాను విప్పినప్పుడు, తమ సొమ్ము తమకు వాపసు చేయబడిన సంగతి తెలుసుకున్నారు. “నాన్నగారూ! మనకు ఇంకేం కావాలి?! చూడండి, మన సొమ్ము కూడా మనకు వాపసు చేయబడింది. మళ్లీ వెళ్ళి మన కుటుంబంకోసం ఆహారపదార్థాలను తెచ్చుకుంటాం. మా తమ్ముణ్ణి కూడా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటాం. ఒక ఒంటె మోయగలిగేంత ధాన్యాన్ని అదనంగా తెచ్చుకుంటాం. ఈ పాటి కొలత (అదనపు ధాన్య ప్రాప్తి) చాలా తేలిక” అని ప్రాధేయపడ్డారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek