Quran with Telugu translation - Surah Yusuf ayat 78 - يُوسُف - Page - Juz 13
﴿قَالُواْ يَٰٓأَيُّهَا ٱلۡعَزِيزُ إِنَّ لَهُۥٓ أَبٗا شَيۡخٗا كَبِيرٗا فَخُذۡ أَحَدَنَا مَكَانَهُۥٓۖ إِنَّا نَرَىٰكَ مِنَ ٱلۡمُحۡسِنِينَ ﴾
[يُوسُف: 78]
﴿قالوا ياأيها العزيز إن له أبا شيخا كبيرا فخذ أحدنا مكانه إنا﴾ [يُوسُف: 78]
Abdul Raheem Mohammad Moulana varannaru: "O sardar (ajij) vastavaniki, itani tandri cala musalivadu, kavuna itaniki baduluga nivu malo okanini uncuko. Vastavaniki, memu ninnu melu cesevaniga custunnamu |
Abdul Raheem Mohammad Moulana vārannāru: "Ō sardār (ajīj) vāstavāniki, itani taṇḍri cālā musalivāḍu, kāvuna itaniki badulugā nīvu mālō okanini un̄cukō. Vāstavāniki, mēmu ninnu mēlu cēsēvānigā cūstunnāmu |
Muhammad Aziz Ur Rehman అప్పుడు వారు, “ఓ అజీజ్!(ఓ ఈజిప్టు అధినేతా!) ఇతని తండ్రి మరీ ముసలివాడు. మీరు ఇతనికి బదులుగా మాలో ఎవరినయినా సరే తీసేసుకోండి (ఇతన్ని మాత్రం విడిచిపెట్టండి). మీరు మాకు పుణ్యాత్మునిలా కనబడుతున్నారు” అని విన్నవించుకున్నారు |