×

(అతని సోదరులన్నారు): "ఇతడు దొంగతనం చేసినా (ఆశ్చర్యం లేదు)! వాస్తవానికి ఇతని సోదరుడు కూడా ఇంతకు 12:77 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:77) ayat 77 in Telugu

12:77 Surah Yusuf ayat 77 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 77 - يُوسُف - Page - Juz 13

﴿۞ قَالُوٓاْ إِن يَسۡرِقۡ فَقَدۡ سَرَقَ أَخٞ لَّهُۥ مِن قَبۡلُۚ فَأَسَرَّهَا يُوسُفُ فِي نَفۡسِهِۦ وَلَمۡ يُبۡدِهَا لَهُمۡۚ قَالَ أَنتُمۡ شَرّٞ مَّكَانٗاۖ وَٱللَّهُ أَعۡلَمُ بِمَا تَصِفُونَ ﴾
[يُوسُف: 77]

(అతని సోదరులన్నారు): "ఇతడు దొంగతనం చేసినా (ఆశ్చర్యం లేదు)! వాస్తవానికి ఇతని సోదరుడు కూడా ఇంతకు ముందు దొంగతనం చేశాడు." ఇది విని యూసుఫ్ (కోపాన్ని) తన హృదయంలోనే దాచుకున్నాడు మరియు దానిని వారిపై వ్యక్త పరచలేదు. (తన మనస్సులో) అనుకున్నాడు: "మీరు చాలా నీచమైన వారు మరియు మీరు పలికేది అల్లాహ్ కు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: قالوا إن يسرق فقد سرق أخ له من قبل فأسرها يوسف في, باللغة التيلجو

﴿قالوا إن يسرق فقد سرق أخ له من قبل فأسرها يوسف في﴾ [يُوسُف: 77]

Abdul Raheem Mohammad Moulana
(atani sodarulannaru): "Itadu dongatanam cesina (ascaryam ledu)! Vastavaniki itani sodarudu kuda intaku mundu dongatanam cesadu." Idi vini yusuph (kopanni) tana hrdayanlone dacukunnadu mariyu danini varipai vyakta paracaledu. (Tana manas'sulo) anukunnadu: "Miru cala nicamaina varu mariyu miru palikedi allah ku baga telusu
Abdul Raheem Mohammad Moulana
(atani sōdarulannāru): "Itaḍu doṅgatanaṁ cēsinā (āścaryaṁ lēdu)! Vāstavāniki itani sōdaruḍu kūḍā intaku mundu doṅgatanaṁ cēśāḍu." Idi vini yūsuph (kōpānni) tana hr̥dayanlōnē dācukunnāḍu mariyu dānini vāripai vyakta paracalēdu. (Tana manas'sulō) anukunnāḍu: "Mīru cālā nīcamaina vāru mariyu mīru palikēdi allāh ku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
వాళ్ళు ఇలా అన్నారు: “ఇతను దొంగతనం చేశాడంటే (ఆశ్చర్యం చెందనవసరంలేదు), ఇంతకు ముందు ఇతని అన్న కూడా దొంగతనం చేసి ఉన్నాడు.” వారి ఈ మాటను యూసుఫ్‌ లోలోపలే దిగమ్రింగాడు. తన మనోభావాన్ని వారి ముందు ఏ మాత్రం బయట పెట్టకుండానే, “మీరు ఇంతటి నీచ స్థితికి దిగజారారు! మీరు కల్పించి చెప్పే విషయాలు అల్లాహ్‌కు బాగా తెలుసు” అని (లోలోన) అనుకున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek