×

అతను అన్నాడు: "అల్లాహ్ నన్ను రక్షించుగాక! మా సొమ్ము ఎవరి వద్ద దొరికిందో అతనిని విడిచి, 12:79 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:79) ayat 79 in Telugu

12:79 Surah Yusuf ayat 79 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 79 - يُوسُف - Page - Juz 13

﴿قَالَ مَعَاذَ ٱللَّهِ أَن نَّأۡخُذَ إِلَّا مَن وَجَدۡنَا مَتَٰعَنَا عِندَهُۥٓ إِنَّآ إِذٗا لَّظَٰلِمُونَ ﴾
[يُوسُف: 79]

అతను అన్నాడు: "అల్లాహ్ నన్ను రక్షించుగాక! మా సొమ్ము ఎవరి వద్ద దొరికిందో అతనిని విడిచి, మరొకతనిని మేమెలా పట్టుకోగలము. ఒకవేళ అలా చేస్తే నిశ్చయంగా, మేము దుర్మార్గులమవుతాము

❮ Previous Next ❯

ترجمة: قال معاذ الله أن نأخذ إلا من وجدنا متاعنا عنده إنا إذا, باللغة التيلجو

﴿قال معاذ الله أن نأخذ إلا من وجدنا متاعنا عنده إنا إذا﴾ [يُوسُف: 79]

Abdul Raheem Mohammad Moulana
atanu annadu: "Allah nannu raksincugaka! Ma som'mu evari vadda dorikindo atanini vidici, marokatanini memela pattukogalamu. Okavela ala ceste niscayanga, memu durmargulamavutamu
Abdul Raheem Mohammad Moulana
atanu annāḍu: "Allāh nannu rakṣin̄cugāka! Mā som'mu evari vadda dorikindō atanini viḍici, marokatanini mēmelā paṭṭukōgalamu. Okavēḷa alā cēstē niścayaṅgā, mēmu durmārgulamavutāmu
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ శరణు! ఎవరి దగ్గర మా వస్తువు దొరికిందో అతన్ని వదిలేసి మరొకరిని ఎలా పట్టుకోగలం? అలా గనక చేస్తే మేము ముమ్మాటికీ అన్యాయస్థులం అవుతాము” అని యూసుఫ్‌ చెప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek