×

అప్పుడు వారు (యూసుఫ్ సోదరులు) పరస్పరం ఇలా అనుకున్నారు: "మనది ఒక బలమైన వర్గం, అయినప్పటికీ 12:8 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:8) ayat 8 in Telugu

12:8 Surah Yusuf ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 8 - يُوسُف - Page - Juz 12

﴿إِذۡ قَالُواْ لَيُوسُفُ وَأَخُوهُ أَحَبُّ إِلَىٰٓ أَبِينَا مِنَّا وَنَحۡنُ عُصۡبَةٌ إِنَّ أَبَانَا لَفِي ضَلَٰلٖ مُّبِينٍ ﴾
[يُوسُف: 8]

అప్పుడు వారు (యూసుఫ్ సోదరులు) పరస్పరం ఇలా అనుకున్నారు: "మనది ఒక బలమైన వర్గం, అయినప్పటికీ యూసుఫ్ మరియు అతన సోదరుడు (బెన్యామీన్) అంటే మన తండ్రికి మన కంటే ఎక్కువ ప్రేమ. నిశ్చయంగా, మన తండ్రి స్పష్టమైన తప్పుడు అభిప్రాయంలో ఉన్నాడు

❮ Previous Next ❯

ترجمة: إذ قالوا ليوسف وأخوه أحب إلى أبينا منا ونحن عصبة إن أبانا, باللغة التيلجو

﴿إذ قالوا ليوسف وأخوه أحب إلى أبينا منا ونحن عصبة إن أبانا﴾ [يُوسُف: 8]

Abdul Raheem Mohammad Moulana
appudu varu (yusuph sodarulu) parasparam ila anukunnaru: "Manadi oka balamaina vargam, ayinappatiki yusuph mariyu atana sodarudu (ben'yamin) ante mana tandriki mana kante ekkuva prema. Niscayanga, mana tandri spastamaina tappudu abhiprayanlo unnadu
Abdul Raheem Mohammad Moulana
appuḍu vāru (yūsuph sōdarulu) parasparaṁ ilā anukunnāru: "Manadi oka balamaina vargaṁ, ayinappaṭikī yūsuph mariyu atana sōdaruḍu (ben'yāmīn) aṇṭē mana taṇḍriki mana kaṇṭē ekkuva prēma. Niścayaṅgā, mana taṇḍri spaṣṭamaina tappuḍu abhiprāyanlō unnāḍu
Muhammad Aziz Ur Rehman
అప్పుడు వారిలా చెప్పుకున్నారు: “మనం ఒక (బలమైన) జట్టుగా ఉన్నప్పటికీ మన తండ్రి మనకన్నా యూసుఫును, అతని సోదరుణ్ణే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ విషయంలో మా తండ్రి స్పష్టమైన తప్పుచేస్తున్నారు అనేది మాత్రం ముమ్మాటికీ నిజం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek