×

(వారిలో ఒకడు ఇలా అన్నాడు): "యూసుఫ్ ను చంపండి, లేదా అతణ్ణి ఎక్కడైనా ఒంటరిగా వదలి 12:9 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:9) ayat 9 in Telugu

12:9 Surah Yusuf ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 9 - يُوسُف - Page - Juz 12

﴿ٱقۡتُلُواْ يُوسُفَ أَوِ ٱطۡرَحُوهُ أَرۡضٗا يَخۡلُ لَكُمۡ وَجۡهُ أَبِيكُمۡ وَتَكُونُواْ مِنۢ بَعۡدِهِۦ قَوۡمٗا صَٰلِحِينَ ﴾
[يُوسُف: 9]

(వారిలో ఒకడు ఇలా అన్నాడు): "యూసుఫ్ ను చంపండి, లేదా అతణ్ణి ఎక్కడైనా ఒంటరిగా వదలి పెట్టండి. ఇలా చేసినట్లయితే మీ తండ్రి ధ్యాస (ప్రేమ) కేవలం మీ వైపునకే మరలుతుంది. ఆ తరువాత మీరు (ప్రాయశ్చిత్తం చేసి) సద్వర్తనులుగా ప్రవర్తించండి

❮ Previous Next ❯

ترجمة: اقتلوا يوسف أو اطرحوه أرضا يخل لكم وجه أبيكم وتكونوا من بعده, باللغة التيلجو

﴿اقتلوا يوسف أو اطرحوه أرضا يخل لكم وجه أبيكم وتكونوا من بعده﴾ [يُوسُف: 9]

Abdul Raheem Mohammad Moulana
(varilo okadu ila annadu): "Yusuph nu campandi, leda atanni ekkadaina ontariga vadali pettandi. Ila cesinatlayite mi tandri dhyasa (prema) kevalam mi vaipunake maralutundi. A taruvata miru (prayascittam cesi) sadvartanuluga pravartincandi
Abdul Raheem Mohammad Moulana
(vārilō okaḍu ilā annāḍu): "Yūsuph nu campaṇḍi, lēdā ataṇṇi ekkaḍainā oṇṭarigā vadali peṭṭaṇḍi. Ilā cēsinaṭlayitē mī taṇḍri dhyāsa (prēma) kēvalaṁ mī vaipunakē maralutundi. Ā taruvāta mīru (prāyaścittaṁ cēsi) sadvartanulugā pravartin̄caṇḍi
Muhammad Aziz Ur Rehman
“(అందుకే) యూసుఫ్‌ను చంపేయండి లేదా అతన్నిఏదైనా (తెలియని) చోటపారేయండి. అప్పుడైనా మీ తండ్రి శ్రద్ధాసక్తులు మీవైపుకు మళ్ళవచ్చు. ఆ తరువాత మీరు మంచి వారుగా మారాలి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek