Quran with Telugu translation - Surah Yusuf ayat 80 - يُوسُف - Page - Juz 13
﴿فَلَمَّا ٱسۡتَيۡـَٔسُواْ مِنۡهُ خَلَصُواْ نَجِيّٗاۖ قَالَ كَبِيرُهُمۡ أَلَمۡ تَعۡلَمُوٓاْ أَنَّ أَبَاكُمۡ قَدۡ أَخَذَ عَلَيۡكُم مَّوۡثِقٗا مِّنَ ٱللَّهِ وَمِن قَبۡلُ مَا فَرَّطتُمۡ فِي يُوسُفَۖ فَلَنۡ أَبۡرَحَ ٱلۡأَرۡضَ حَتَّىٰ يَأۡذَنَ لِيٓ أَبِيٓ أَوۡ يَحۡكُمَ ٱللَّهُ لِيۖ وَهُوَ خَيۡرُ ٱلۡحَٰكِمِينَ ﴾
[يُوسُف: 80]
﴿فلما استيأسوا منه خلصوا نجيا قال كبيرهم ألم تعلموا أن أباكم قد﴾ [يُوسُف: 80]
Abdul Raheem Mohammad Moulana Taruvata varu atani patla nirasulai, alocincataniki ekantanlo ceraru! Varilo peddavadu annadu: Emi? Mi tandri vastavaniki mito allah pai pramanam tisukunna visayam miku gurtuleda? Mariyu intaku purvam miru yusuph visayanlo kuda mata tapparu kada? Kavuna nenu na tandri naku anumati ivvananta varaku leda allah na gurinci tirpu ceyananta varaku, nenu i desanni vadalanu. Mariyu ayane tirpu cesevarilo atyuttamudu |
Abdul Raheem Mohammad Moulana Taruvāta vāru atani paṭla nirāśulai, ālōcin̄caṭāniki ēkāntanlō cērāru! Vārilō peddavāḍu annāḍu: Ēmī? Mī taṇḍri vāstavāniki mītō allāh pai pramāṇaṁ tīsukunna viṣayaṁ mīku gurtulēdā? Mariyu intaku pūrvaṁ mīru yūsuph viṣayanlō kūḍā māṭa tappāru kadā? Kāvuna nēnu nā taṇḍri nāku anumati ivvananta varaku lēdā allāh nā gurin̄ci tīrpu cēyananta varaku, nēnu ī dēśānni vadalanu. Mariyu āyanē tīrpu cēsēvārilō atyuttamuḍu |
Muhammad Aziz Ur Rehman వాళ్ళు అతని విషయంలో నిరాశ చెంది, ఏకాంతంలో కూర్చుని పరస్పరం సంప్రతించుకోసాగారు. వారిలో అందరి కన్నా పెద్దవాడు ఇలా అన్నాడు : “అల్లాహ్ పేరు మీద మీచేత ప్రమాణం చేయించి మీతండ్రి మీనుంచి మాట తీసుకున్న సంగతి మీకు తెలియదా? ఇంతకు ముందు మీరు యూసుఫ్ విషయంలో కూడా తప్పుచేసి ఉన్నారు. కాబట్టి! నాన్నగారు స్వయంగా నాకు అనుమతి ఇవ్వనంతవరకూ లేదా అల్లాహ్‌యే నా వ్యవహారంలో ఏదో ఒక తీర్పుచేయనంతవరకూ నేను ఈ భూభాగం నుంచి కదలను. ఆయన తీర్పుచేసే వారందరిలోకెల్లా ఉత్తముడు.” |