×

ప్రతివాని ముందూ వెనుకా ఆయన నియమించిన, ఒకరి వెంట ఒకరు వచ్చే కావలివారు (దైవదూతలు) ఉన్నారు. 13:11 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:11) ayat 11 in Telugu

13:11 Surah Ar-Ra‘d ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 11 - الرَّعد - Page - Juz 13

﴿لَهُۥ مُعَقِّبَٰتٞ مِّنۢ بَيۡنِ يَدَيۡهِ وَمِنۡ خَلۡفِهِۦ يَحۡفَظُونَهُۥ مِنۡ أَمۡرِ ٱللَّهِۗ إِنَّ ٱللَّهَ لَا يُغَيِّرُ مَا بِقَوۡمٍ حَتَّىٰ يُغَيِّرُواْ مَا بِأَنفُسِهِمۡۗ وَإِذَآ أَرَادَ ٱللَّهُ بِقَوۡمٖ سُوٓءٗا فَلَا مَرَدَّ لَهُۥۚ وَمَا لَهُم مِّن دُونِهِۦ مِن وَالٍ ﴾
[الرَّعد: 11]

ప్రతివాని ముందూ వెనుకా ఆయన నియమించిన, ఒకరి వెంట ఒకరు వచ్చే కావలివారు (దైవదూతలు) ఉన్నారు. వారు అల్లాహ్ ఆజ్ఞానుసారం అతనిని (మనిషిని) కాపాడుతూ ఉంటారు. నిశ్చయంగా, ఒక జాతి వారు తమ స్థితిని తాము మార్చుకోనంత వరకు, అల్లాహ్ వారి స్థితిని మార్చడు. అల్లాహ్ ఒక జాతి వారికి కీడు చేయదలిస్తే దానిని ఎవ్వరూ తొలగించలేరు. మరియు వారికి ఆయన తప్ప మరొక స్నేహితుడు (ఆదుకునేవాడు) లేడు

❮ Previous Next ❯

ترجمة: له معقبات من بين يديه ومن خلفه يحفظونه من أمر الله إن, باللغة التيلجو

﴿له معقبات من بين يديه ومن خلفه يحفظونه من أمر الله إن﴾ [الرَّعد: 11]

Abdul Raheem Mohammad Moulana
Prativani mundu venuka ayana niyamincina, okari venta okaru vacce kavalivaru (daivadutalu) unnaru. Varu allah ajnanusaram atanini (manisini) kapadutu untaru. Niscayanga, oka jati varu tama sthitini tamu marcukonanta varaku, allah vari sthitini marcadu. Allah oka jati variki kidu ceyadaliste danini evvaru tolagincaleru. Mariyu variki ayana tappa maroka snehitudu (adukunevadu) ledu
Abdul Raheem Mohammad Moulana
Prativāni mundū venukā āyana niyamin̄cina, okari veṇṭa okaru vaccē kāvalivāru (daivadūtalu) unnāru. Vāru allāh ājñānusāraṁ atanini (maniṣini) kāpāḍutū uṇṭāru. Niścayaṅgā, oka jāti vāru tama sthitini tāmu mārcukōnanta varaku, allāh vāri sthitini mārcaḍu. Allāh oka jāti vāriki kīḍu cēyadalistē dānini evvarū tolagin̄calēru. Mariyu vāriki āyana tappa maroka snēhituḍu (ādukunēvāḍu) lēḍu
Muhammad Aziz Ur Rehman
మనిషికి ముందూ వెనుకా (ఆయన నియమించిన) కావలి వాళ్ళు అంటి ఉన్నారు. వారు దైవాజ్ఞానుసారం అతన్ని కనిపెట్టుకుని ఉంటారు. ఏ జాతి అయినా సరే స్వయంగా తన మనోమయ స్థితిని మార్చుకోనంతవరకూ అల్లాహ్‌ కూడా దాని స్థితిని మార్చడు . అల్లాహ్‌ ఏ జాతినయినా శిక్షించాలనుకుంటే ఇక ఆ శిక్ష తొలగిపోయే ప్రసక్తే ఉండదు. ఆయన తప్ప వారిని రక్షించే వారు కూడా ఎవరూ ఉండరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek