×

మీలో ఒకడు తన మాటను రహస్యంగా చెప్పినా, లేక దానిని బహిరంగంగా చెప్పినా మరియు ఒకడు 13:10 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:10) ayat 10 in Telugu

13:10 Surah Ar-Ra‘d ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 10 - الرَّعد - Page - Juz 13

﴿سَوَآءٞ مِّنكُم مَّنۡ أَسَرَّ ٱلۡقَوۡلَ وَمَن جَهَرَ بِهِۦ وَمَنۡ هُوَ مُسۡتَخۡفِۭ بِٱلَّيۡلِ وَسَارِبُۢ بِٱلنَّهَارِ ﴾
[الرَّعد: 10]

మీలో ఒకడు తన మాటను రహస్యంగా చెప్పినా, లేక దానిని బహిరంగంగా చెప్పినా మరియు ఒకడు రాత్రి చీకటిలో దాగి ఉన్నా లేక పగటి వెలుగులో తిరుగుతూ ఉన్నా, (అల్లాహ్ దృష్టిలో) అంతా సమానమే (ఒకటే)

❮ Previous Next ❯

ترجمة: سواء منكم من أسر القول ومن جهر به ومن هو مستخف بالليل, باللغة التيلجو

﴿سواء منكم من أسر القول ومن جهر به ومن هو مستخف بالليل﴾ [الرَّعد: 10]

Abdul Raheem Mohammad Moulana
milo okadu tana matanu rahasyanga ceppina, leka danini bahiranganga ceppina mariyu okadu ratri cikatilo dagi unna leka pagati velugulo tirugutu unna, (allah drstilo) anta samaname (okate)
Abdul Raheem Mohammad Moulana
mīlō okaḍu tana māṭanu rahasyaṅgā ceppinā, lēka dānini bahiraṅgaṅgā ceppinā mariyu okaḍu rātri cīkaṭilō dāgi unnā lēka pagaṭi velugulō tirugutū unnā, (allāh dr̥ṣṭilō) antā samānamē (okaṭē)
Muhammad Aziz Ur Rehman
మీలో ఎవరయినాసరే తమ మాటను మెల్లిగా చెప్పినా, బిగ్గరగా చెప్పినా, ఎవరయినా రాత్రిపూట దాక్కున్నా, పగటిపూట సంచరిస్తున్నా – అల్లాహ్‌కు మాత్రం వారంతా సమానమే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek