Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 14 - الرَّعد - Page - Juz 13
﴿لَهُۥ دَعۡوَةُ ٱلۡحَقِّۚ وَٱلَّذِينَ يَدۡعُونَ مِن دُونِهِۦ لَا يَسۡتَجِيبُونَ لَهُم بِشَيۡءٍ إِلَّا كَبَٰسِطِ كَفَّيۡهِ إِلَى ٱلۡمَآءِ لِيَبۡلُغَ فَاهُ وَمَا هُوَ بِبَٰلِغِهِۦۚ وَمَا دُعَآءُ ٱلۡكَٰفِرِينَ إِلَّا فِي ضَلَٰلٖ ﴾
[الرَّعد: 14]
﴿له دعوة الحق والذين يدعون من دونه لا يستجيبون لهم بشيء إلا﴾ [الرَّعد: 14]
Abdul Raheem Mohammad Moulana ayananu prarthincatame vidyukta dharmam. Ayananu vadali varu prarthincevi (itara saktulu) variki e vidhamaina samadhana mivvalevu. Adi (vatini vedukovadam): Okadu tana rendu cetulu niti vaipuku caci, adi (niru) noti daka ravalani asincatame! Kani adi atani (noti varaku) ceradu kada! (Alage) satyatiraskarula prarthanalanni vyarthamai potayi |
Abdul Raheem Mohammad Moulana āyananu prārthin̄caṭamē vidyukta dharmaṁ. Āyananu vadali vāru prārthin̄cēvi (itara śaktulu) vāriki ē vidhamaina samādhāna mivvalēvu. Adi (vāṭini vēḍukōvaḍaṁ): Okaḍu tana reṇḍu cētulu nīṭi vaipuku cāci, adi (nīru) nōṭi dākā rāvālani āśin̄caṭamē! Kāni adi atani (nōṭi varaku) cēradu kadā! (Alāgē) satyatiraskārula prārthanalannī vyarthamai pōtāyi |
Muhammad Aziz Ur Rehman ఆయన్ని (అల్లాహ్‌ను) వేడుకోవటమే సత్యం. ఆయన్ని వదలి వారు వేడుకుంటున్న వారంతా వారి ప్రార్థనలకు ఏ సమాధానమూ ఇవ్వలేరు. ఒక వ్యక్తి తన రెండు చేతులనూ నీళ్ళ వైపుకు చాచి, ఆ నీరు తన నోటిలోనికి వచ్చి పడాలని అనుకుంటే అది అతని నోటిలోనికి రాదు. (అల్లాహ్‌ను కాదని చిల్లర దేవుళ్లను పిలిచేవారి) ఈ పిలుపు కూడా అంతే. ఈ అవిశ్వాసుల ప్రార్థనలన్నీ అధర్మమైనవే |