×

మరియు ఉరుము ఆయన పవిత్రతను కొనియాడుతుంది. ఆయన స్తోత్రం చేస్తుంది; మరియు దైవదూతలు కూడా ఆయన 13:13 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:13) ayat 13 in Telugu

13:13 Surah Ar-Ra‘d ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 13 - الرَّعد - Page - Juz 13

﴿وَيُسَبِّحُ ٱلرَّعۡدُ بِحَمۡدِهِۦ وَٱلۡمَلَٰٓئِكَةُ مِنۡ خِيفَتِهِۦ وَيُرۡسِلُ ٱلصَّوَٰعِقَ فَيُصِيبُ بِهَا مَن يَشَآءُ وَهُمۡ يُجَٰدِلُونَ فِي ٱللَّهِ وَهُوَ شَدِيدُ ٱلۡمِحَالِ ﴾
[الرَّعد: 13]

మరియు ఉరుము ఆయన పవిత్రతను కొనియాడుతుంది. ఆయన స్తోత్రం చేస్తుంది; మరియు దైవదూతలు కూడా ఆయన భయంతో (ఆయన స్తోత్రం చేస్తూ ఉంటారు)! మరియు ఆయన ఫెళఫెళమనే ఉరుములను పంపి, వాటి ద్వారా తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అయినా వీరు (సత్యతిరస్కారులు) అల్లాహ్ ను గురించి వాదులాడుతున్నారు. మరియు ఆయన అద్భుత యుక్తిపరుడు

❮ Previous Next ❯

ترجمة: ويسبح الرعد بحمده والملائكة من خيفته ويرسل الصواعق فيصيب بها من يشاء, باللغة التيلجو

﴿ويسبح الرعد بحمده والملائكة من خيفته ويرسل الصواعق فيصيب بها من يشاء﴾ [الرَّعد: 13]

Abdul Raheem Mohammad Moulana
mariyu urumu ayana pavitratanu koniyadutundi. Ayana stotram cestundi; mariyu daivadutalu kuda ayana bhayanto (ayana stotram cestu untaru)! Mariyu ayana phelaphelamane urumulanu pampi, vati dvara tanu korina varini siksistadu. Ayina viru (satyatiraskarulu) allah nu gurinci vaduladutunnaru. Mariyu ayana adbhuta yuktiparudu
Abdul Raheem Mohammad Moulana
mariyu urumu āyana pavitratanu koniyāḍutundi. Āyana stōtraṁ cēstundi; mariyu daivadūtalu kūḍā āyana bhayantō (āyana stōtraṁ cēstū uṇṭāru)! Mariyu āyana pheḷapheḷamanē urumulanu pampi, vāṭi dvārā tānu kōrina vārini śikṣistāḍu. Ayinā vīru (satyatiraskārulu) allāh nu gurin̄ci vādulāḍutunnāru. Mariyu āyana adbhuta yuktiparuḍu
Muhammad Aziz Ur Rehman
ఉరుము సయితం ఆయన పవిత్రతను కొనియాడుతోంది, ఆయన్ని ప్రశంసిస్తోంది. దూతలు కూడా ఆయన భీతివల్ల ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆయనే పిడుగులను పంపి, తాను కోరినవారిపై పడవేస్తున్నాడు. అవిశ్వాసులు అల్లాహ్‌ విషయంలో పిడి వాదానికి దిగుతున్నారు! ఆయన మహా శక్తిమంతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek