×

మరియు భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఇష్టంగానో అయిష్టంగానో అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ 13:15 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:15) ayat 15 in Telugu

13:15 Surah Ar-Ra‘d ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 15 - الرَّعد - Page - Juz 13

﴿وَلِلَّهِۤ يَسۡجُدُۤ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ طَوۡعٗا وَكَرۡهٗا وَظِلَٰلُهُم بِٱلۡغُدُوِّ وَٱلۡأٓصَالِ۩ ﴾
[الرَّعد: 15]

మరియు భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఇష్టంగానో అయిష్టంగానో అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటుంది. మరియు వాటి నీడలు కూడా ఉదయం మరియు సాయంత్రం (సాష్టాంగం చేస్తూ ఉంటాయి)

❮ Previous Next ❯

ترجمة: ولله يسجد من في السموات والأرض طوعا وكرها وظلالهم بالغدو والآصال, باللغة التيلجو

﴿ولله يسجد من في السموات والأرض طوعا وكرها وظلالهم بالغدو والآصال﴾ [الرَّعد: 15]

Abdul Raheem Mohammad Moulana
mariyu bhumyakasalalo unna prati vastuvu istangano ayistangano allah ku sastangam (sajda) cestu untundi. Mariyu vati nidalu kuda udayam mariyu sayantram (sastangam cestu untayi)
Abdul Raheem Mohammad Moulana
mariyu bhūmyākāśālalō unna prati vastuvu iṣṭaṅgānō ayiṣṭaṅgānō allāh ku sāṣṭāṅgaṁ (sajdā) cēstū uṇṭundi. Mariyu vāṭi nīḍalu kūḍā udayaṁ mariyu sāyantraṁ (sāṣṭāṅgaṁ cēstū uṇṭāyi)
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న సృష్టితాలన్నీ – తమకు ఇష్టమున్నా, లేకపోయినా – అల్లాహ్‌కు సాష్టాంగపడుతున్నాయి. వాటి నీడలు సయితం ఉదయం సాయంత్రం (ఆయనకే సాష్టాంగ ప్రణామం చేస్తున్నాయి)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek