×

ఎవరైతే విశ్వసించారో వారి హృదయాలు అల్లాహ్ ధ్యానం వలన తృప్తి పొందుతాయి. జాగ్రత్తగా వినండి! కేవలం 13:28 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:28) ayat 28 in Telugu

13:28 Surah Ar-Ra‘d ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 28 - الرَّعد - Page - Juz 13

﴿ٱلَّذِينَ ءَامَنُواْ وَتَطۡمَئِنُّ قُلُوبُهُم بِذِكۡرِ ٱللَّهِۗ أَلَا بِذِكۡرِ ٱللَّهِ تَطۡمَئِنُّ ٱلۡقُلُوبُ ﴾
[الرَّعد: 28]

ఎవరైతే విశ్వసించారో వారి హృదయాలు అల్లాహ్ ధ్యానం వలన తృప్తి పొందుతాయి. జాగ్రత్తగా వినండి! కేవలం అల్లాహ్ ధ్యానమే (స్మరణయే) హృదయాలకు తృప్తినిస్తుంది

❮ Previous Next ❯

ترجمة: الذين آمنوا وتطمئن قلوبهم بذكر الله ألا بذكر الله تطمئن القلوب, باللغة التيلجو

﴿الذين آمنوا وتطمئن قلوبهم بذكر الله ألا بذكر الله تطمئن القلوب﴾ [الرَّعد: 28]

Abdul Raheem Mohammad Moulana
evaraite visvasincaro vari hrdayalu allah dhyanam valana trpti pondutayi. Jagrattaga vinandi! Kevalam allah dhyaname (smaranaye) hrdayalaku trptinistundi
Abdul Raheem Mohammad Moulana
evaraitē viśvasin̄cārō vāri hr̥dayālu allāh dhyānaṁ valana tr̥pti pondutāyi. Jāgrattagā vinaṇḍi! Kēvalaṁ allāh dhyānamē (smaraṇayē) hr̥dayālaku tr̥ptinistundi
Muhammad Aziz Ur Rehman
విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్‌ స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి. తెలుసుకోండి! అల్లాహ్‌ స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek