×

మరియు సత్యతిరస్కారులు: "అతని (ముహమ్మద్) పై, అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా ఒక అద్భుత 13:27 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:27) ayat 27 in Telugu

13:27 Surah Ar-Ra‘d ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 27 - الرَّعد - Page - Juz 13

﴿وَيَقُولُ ٱلَّذِينَ كَفَرُواْ لَوۡلَآ أُنزِلَ عَلَيۡهِ ءَايَةٞ مِّن رَّبِّهِۦۚ قُلۡ إِنَّ ٱللَّهَ يُضِلُّ مَن يَشَآءُ وَيَهۡدِيٓ إِلَيۡهِ مَنۡ أَنَابَ ﴾
[الرَّعد: 27]

మరియు సత్యతిరస్కారులు: "అతని (ముహమ్మద్) పై, అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా ఒక అద్భుత సంకేతం ఎందుకు అవతరింప జేయబడలేదు?" అని అంటున్నారు. వారితో అను: "నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా వదలుతాడు మరియు పశ్చాత్తాప పడి ఆయన వైపునకు తిరిగే వారికి సన్మార్గం చూపుతాడు

❮ Previous Next ❯

ترجمة: ويقول الذين كفروا لولا أنـزل عليه آية من ربه قل إن الله, باللغة التيلجو

﴿ويقول الذين كفروا لولا أنـزل عليه آية من ربه قل إن الله﴾ [الرَّعد: 27]

Abdul Raheem Mohammad Moulana
Mariyu satyatiraskarulu: "Atani (muham'mad) pai, atani prabhuvu taraphu nundi edaina oka adbhuta sanketam enduku avatarimpa jeyabadaledu?" Ani antunnaru. Varito anu: "Niscayanga, allah tanu korina varini margabhrastuluga vadalutadu mariyu pascattapa padi ayana vaipunaku tirige variki sanmargam cuputadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu satyatiraskārulu: "Atani (muham'mad) pai, atani prabhuvu taraphu nuṇḍi ēdainā oka adbhuta saṅkētaṁ enduku avatarimpa jēyabaḍalēdu?" Ani aṇṭunnāru. Vāritō anu: "Niścayaṅgā, allāh tānu kōrina vārini mārgabhraṣṭulugā vadalutāḍu mariyu paścāttāpa paḍi āyana vaipunaku tirigē vāriki sanmārgaṁ cūputāḍu
Muhammad Aziz Ur Rehman
“అతనిపై (ముహమ్మద్‌పై) అతని ప్రభువు తరఫు నుంచి ఏదైనా మహిమ ఎందుకు అవతరించదు?” అని అవిశ్వాసులు అంటున్నారు. “అల్లాహ్‌ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు, తన వైపుకు మరలేవారికి ఆయన సన్మార్గం చూపుతాడు” అని వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek