Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 30 - الرَّعد - Page - Juz 13
﴿كَذَٰلِكَ أَرۡسَلۡنَٰكَ فِيٓ أُمَّةٖ قَدۡ خَلَتۡ مِن قَبۡلِهَآ أُمَمٞ لِّتَتۡلُوَاْ عَلَيۡهِمُ ٱلَّذِيٓ أَوۡحَيۡنَآ إِلَيۡكَ وَهُمۡ يَكۡفُرُونَ بِٱلرَّحۡمَٰنِۚ قُلۡ هُوَ رَبِّي لَآ إِلَٰهَ إِلَّا هُوَ عَلَيۡهِ تَوَكَّلۡتُ وَإِلَيۡهِ مَتَابِ ﴾
[الرَّعد: 30]
﴿كذلك أرسلناك في أمة قد خلت من قبلها أمم لتتلو عليهم الذي﴾ [الرَّعد: 30]
Abdul Raheem Mohammad Moulana anduke (o muham'mad!) Memu ninnu oka samajam vari vaddaku pampamu - vastavaniki variki purvam enno samajalu gatincayi - nivu nipai memu avatarimpa jesina divyajnanam variki vinipincataniki! Endukante varu tama karunamayunni tiraskaristunnaru. Varito anu: "Ayane na prabhuvu! Ayana tappa maroka aradhyudu ledu! Nenu ayanane nam'mukunnanu. Mariyu ayana vaipunake nenu pascattapanto marali povalasi unnadi |
Abdul Raheem Mohammad Moulana andukē (ō muham'mad!) Mēmu ninnu oka samājaṁ vāri vaddaku pampāmu - vāstavāniki vāriki pūrvaṁ ennō samājālu gatin̄cāyi - nīvu nīpai mēmu avatarimpa jēsina divyajñānaṁ vāriki vinipin̄caṭāniki! Endukaṇṭē vāru tama karuṇāmayuṇṇi tiraskaristunnāru. Vāritō anu: "Āyanē nā prabhūvu! Āyana tappa maroka ārādhyuḍu lēḍu! Nēnu āyananē nam'mukunnānu. Mariyu āyana vaipunakē nēnu paścāttāpantō marali pōvalasi unnadi |
Muhammad Aziz Ur Rehman (ఓ ముహమ్మద్!) అదే విధంగా మేము నిన్ను ఈ సమాజంలోకి పంపాము – ఇంతకు మునుపు ఎన్నో సమాజాలు గతించాయి – మా తరఫున నీపై అవతరించిన వాణిని నువ్వు వారికి చదివి వినిపించటానికి. కరుణామయుడైన అల్లాహ్‌ను వారు తిరస్కరిస్తున్నారు. వారికి చెప్పు: “ఆయనే నా పోషకుడు. ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కానేకారు. నేను ఆయన్నే నమ్ముకున్నాను – ఆయన వైపుకే నేను మరలుతున్నాను.” |