×

మరియు నిశ్చయంగా, (ఖుర్ఆన్ ను) పఠించటం వలన కొండలు కదలింపబడినా, లేదా దాని వల్ల భూమి 13:31 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:31) ayat 31 in Telugu

13:31 Surah Ar-Ra‘d ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 31 - الرَّعد - Page - Juz 13

﴿وَلَوۡ أَنَّ قُرۡءَانٗا سُيِّرَتۡ بِهِ ٱلۡجِبَالُ أَوۡ قُطِّعَتۡ بِهِ ٱلۡأَرۡضُ أَوۡ كُلِّمَ بِهِ ٱلۡمَوۡتَىٰۗ بَل لِّلَّهِ ٱلۡأَمۡرُ جَمِيعًاۗ أَفَلَمۡ يَاْيۡـَٔسِ ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَن لَّوۡ يَشَآءُ ٱللَّهُ لَهَدَى ٱلنَّاسَ جَمِيعٗاۗ وَلَا يَزَالُ ٱلَّذِينَ كَفَرُواْ تُصِيبُهُم بِمَا صَنَعُواْ قَارِعَةٌ أَوۡ تَحُلُّ قَرِيبٗا مِّن دَارِهِمۡ حَتَّىٰ يَأۡتِيَ وَعۡدُ ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ لَا يُخۡلِفُ ٱلۡمِيعَادَ ﴾
[الرَّعد: 31]

మరియు నిశ్చయంగా, (ఖుర్ఆన్ ను) పఠించటం వలన కొండలు కదలింపబడినా, లేదా దాని వల్ల భూమి చీల్చబడినా, లేదా దాని వల్ల మృతులు మాట్లాడేటట్లు చేయబడినా! (అవిశ్వాసులు దానిని విశ్వసించరు). వాస్తవానికి సర్వ నిర్ణయాల అధికారం కేవలం అల్లాహ్ కే చెందుతుంది. ఏమీ? ఒకవేళ అల్లాహ్ కోరితే సర్వ మానవులకు సన్మార్గం చూపేవాడని తెలిసి కూడా విశ్వాసులు ఎందుకు ఆశ వదులుకుంటున్నారు? మరియు అల్లాహ్ వాగ్దానం పూర్తి అయ్యేవరకు సత్యతిరస్కారంలో మునిగి ఉన్న వారిపై, వారి కర్మల ఫలితంగా, ఏదో ఒక ఆపద కలుగుతూనే ఉంటుంది. లేదా అది వారి ఇండ్ల సమీపంలో పడుతూ ఉంటుంది. నిశ్చయంగా అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగ పరచడు

❮ Previous Next ❯

ترجمة: ولو أن قرآنا سيرت به الجبال أو قطعت به الأرض أو كلم, باللغة التيلجو

﴿ولو أن قرآنا سيرت به الجبال أو قطعت به الأرض أو كلم﴾ [الرَّعد: 31]

Abdul Raheem Mohammad Moulana
mariyu niscayanga, (khur'an nu) pathincatam valana kondalu kadalimpabadina, leda dani valla bhumi cilcabadina, leda dani valla mrtulu matladetatlu ceyabadina! (Avisvasulu danini visvasincaru). Vastavaniki sarva nirnayala adhikaram kevalam allah ke cendutundi. Emi? Okavela allah korite sarva manavulaku sanmargam cupevadani telisi kuda visvasulu enduku asa vadulukuntunnaru? Mariyu allah vagdanam purti ayyevaraku satyatiraskaranlo munigi unna varipai, vari karmala phalitanga, edo oka apada kalugutune untundi. Leda adi vari indla samipanlo padutu untundi. Niscayanga allah tana vagdananni bhanga paracadu
Abdul Raheem Mohammad Moulana
mariyu niścayaṅgā, (khur'ān nu) paṭhin̄caṭaṁ valana koṇḍalu kadalimpabaḍinā, lēdā dāni valla bhūmi cīlcabaḍinā, lēdā dāni valla mr̥tulu māṭlāḍēṭaṭlu cēyabaḍinā! (Aviśvāsulu dānini viśvasin̄caru). Vāstavāniki sarva nirṇayāla adhikāraṁ kēvalaṁ allāh kē cendutundi. Ēmī? Okavēḷa allāh kōritē sarva mānavulaku sanmārgaṁ cūpēvāḍani telisi kūḍā viśvāsulu enduku āśa vadulukuṇṭunnāru? Mariyu allāh vāgdānaṁ pūrti ayyēvaraku satyatiraskāranlō munigi unna vāripai, vāri karmala phalitaṅgā, ēdō oka āpada kalugutūnē uṇṭundi. Lēdā adi vāri iṇḍla samīpanlō paḍutū uṇṭundi. Niścayaṅgā allāh tana vāgdānānni bhaṅga paracaḍu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ ఏదైనా(ఆకాశగ్రంథమైన)ఖుర్‌ఆన్‌ ద్వారా పర్వతాలు నడిపింపబడినా, భూమి బ్రద్దలు కొట్టబడినా, లేదా శవాల చేత మాట్లాడించినా (వీళ్లు మాత్రం విశ్వసించేవారు కారు) – వాస్తవానికి ఈ పనులన్నీ అల్లాహ్‌ అధీనంలోనే ఉన్నాయి. అల్లాహ్‌ గనక తలచుకుంటే సమస్త మానవాళినీ సన్మార్గంపైకి తేగలడు. విశ్వాసుల మనసు కుదుటపడటానికి ఈ ఒక్క విషయం సరిపోదా? అవిశ్వాసులకు వారి అవిశ్వాస పోకడల ఫలితంగా ఎల్లప్పుడూ ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది లేదా వారి ఇళ్లకు సమీపంలోనే అది వచ్చిపడుతూ ఉంటుంది. అల్లాహ్‌ వాగ్దానం నెరవేరే వరకూ ఈ స్థితి నెలకొనే ఉంటుంది. నిశ్చయంగా అల్లాహ్‌ వాగ్దానానికి వ్యతిరేకంగా చేయడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek