×

మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి నీకు పూర్వం కూడా చాలా మంది ప్రవక్తలు పరిహసించ బడ్డారు, 13:32 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:32) ayat 32 in Telugu

13:32 Surah Ar-Ra‘d ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 32 - الرَّعد - Page - Juz 13

﴿وَلَقَدِ ٱسۡتُهۡزِئَ بِرُسُلٖ مِّن قَبۡلِكَ فَأَمۡلَيۡتُ لِلَّذِينَ كَفَرُواْ ثُمَّ أَخَذۡتُهُمۡۖ فَكَيۡفَ كَانَ عِقَابِ ﴾
[الرَّعد: 32]

మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి నీకు పూర్వం కూడా చాలా మంది ప్రవక్తలు పరిహసించ బడ్డారు, కావున (మొదట) నేను సత్యతిరస్కారులకు వ్యవధి నిచ్చాను తరువాత వారిని పట్టుకున్నాను. (చూశారా!) నా ప్రతీకారం (శిక్ష) ఎలా ఉండిందో

❮ Previous Next ❯

ترجمة: ولقد استهزئ برسل من قبلك فأمليت للذين كفروا ثم أخذتهم فكيف كان, باللغة التيلجو

﴿ولقد استهزئ برسل من قبلك فأمليت للذين كفروا ثم أخذتهم فكيف كان﴾ [الرَّعد: 32]

Abdul Raheem Mohammad Moulana
Mariyu (o muham'mad!) Vastavaniki niku purvam kuda cala mandi pravaktalu parihasinca baddaru, kavuna (modata) nenu satyatiraskarulaku vyavadhi niccanu taruvata varini pattukunnanu. (Cusara!) Na pratikaram (siksa) ela undindo
Abdul Raheem Mohammad Moulana
Mariyu (ō muham'mad!) Vāstavāniki nīku pūrvaṁ kūḍā cālā mandi pravaktalu parihasin̄ca baḍḍāru, kāvuna (modaṭa) nēnu satyatiraskārulaku vyavadhi niccānu taruvāta vārini paṭṭukunnānu. (Cūśārā!) Nā pratīkāraṁ (śikṣa) elā uṇḍindō
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం ఎంతో మంది ప్రవక్తలు పరిహసించబడ్డారు. మరి నేను కూడా అవిశ్వాసులకు (కొంత) విడుపు ఇచ్చాను. ఆ తరువాత (అకస్మాత్తుగా) పట్టుకున్నాను. అప్పుడు నా శిక్ష ఎంత భయంకరంగా ఉందో(చూశారా)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek