×

మరియు (ఓ ప్రవక్తా!) మేము వారికి చేసిన వాగ్దానాలలో కొన్నింటిని నీకు చూపినా, లేదా (వాటిని 13:40 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:40) ayat 40 in Telugu

13:40 Surah Ar-Ra‘d ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 40 - الرَّعد - Page - Juz 13

﴿وَإِن مَّا نُرِيَنَّكَ بَعۡضَ ٱلَّذِي نَعِدُهُمۡ أَوۡ نَتَوَفَّيَنَّكَ فَإِنَّمَا عَلَيۡكَ ٱلۡبَلَٰغُ وَعَلَيۡنَا ٱلۡحِسَابُ ﴾
[الرَّعد: 40]

మరియు (ఓ ప్రవక్తా!) మేము వారికి చేసిన వాగ్దానాలలో కొన్నింటిని నీకు చూపినా, లేదా (వాటిని చూపక ముందు) నిన్ను మరణింపజేసినా, నీ బాధ్యత కేవలం (మా సందేశాన్ని) అందజేయటమే! మరియు లెక్క తీసుకోవటం కేవలం మా పని

❮ Previous Next ❯

ترجمة: وإن ما نرينك بعض الذي نعدهم أو نتوفينك فإنما عليك البلاغ وعلينا, باللغة التيلجو

﴿وإن ما نرينك بعض الذي نعدهم أو نتوفينك فإنما عليك البلاغ وعلينا﴾ [الرَّعد: 40]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o pravakta!) Memu variki cesina vagdanalalo konnintini niku cupina, leda (vatini cupaka mundu) ninnu maranimpajesina, ni badhyata kevalam (ma sandesanni) andajeyatame! Mariyu lekka tisukovatam kevalam ma pani
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō pravaktā!) Mēmu vāriki cēsina vāgdānālalō konniṇṭini nīku cūpinā, lēdā (vāṭini cūpaka mundu) ninnu maraṇimpajēsinā, nī bādhyata kēvalaṁ (mā sandēśānni) andajēyaṭamē! Mariyu lekka tīsukōvaṭaṁ kēvalaṁ mā pani
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చేసివున్న వాగ్దానాలలో దేన్నయినా మేము నీకు చూపించినా లేక (అంతకు ముందే) మేము నీ ప్రాణాన్ని స్వాధీనం చేసుకున్నా (ఏది ఏమైనాసరే…) సందేశాన్ని చేరవేయటమే నీ పని. లెక్క తీసుకునే బాధ్యత మాది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek